Guntur Karam: గుంటూరు కారంలో మహేష్ వేసుకున్న షర్ట్ ధర ఎంతో తెలుసా ??
సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ గుంటూరు కారం కోసం ఆయన అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో మాస్ మసాలా ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ గుంటూరు కారం కోసం ఆయన అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో మాస్ మసాలా ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్స్ , ప్రీ లుక్స్ అంచనాలను పెంచేశాయి. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన టైటిల్ పోస్టర్ ఆ అంచనాలను ఆకాశానికి చేర్చింది. ఈ వీడియోలో మహేష్ బాబు వేసుకున్న షర్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియోలో మహేష్ రెడ్ కలర్ చెక్ షర్ట్ లో కనిపించారు. లాంగ్ హెయిర్ తో తలకు గుడ్డ కట్టుకొని మాస్ లుక్ లో అదరగొట్టారు. ఒక ఫైట్ సీన్ కు సంబంధించిన ఈ వీడియోను రిలీజ్ చేశారు. ఇక మహేష్ బాబు వేసుకున్న షర్ట్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. మహేష్ ధరించిన ఈ టైప్ షర్ట్స్ మార్కెట్లో పెద్ద ఎత్తున సందడి చేస్తున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రైల్వే బాధితుల పరిహారంపై సోనూ సంచలన వ్యాఖ్యలు
Sunitha: ‘నిన్నటి నిజం.. ఇవాళ జ్ఞాపకం అంటే ఎలా’.. సునీత ఎమోషనల్..
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

