అందాల పోటీలో షాకింగ్ ఘటన !! స్టేజ్‌పై “నా భార్య అందగత్తె కాదా” అంటూ భర్త వీరంగం
బ్రెజిల్‌లో జరిగిన ఓ అందాల పోటీలో షాకింగ్ సంఘటన జరిగింది. తన భార్య అందాల పోటీలో రెండో స్థానంలో నిలివడంతో కోపోధ్రిక్తుడైన ఆమె భర్త హల్‌చల్ చేశాడు. వేదికపైకి ఎక్కి విజేత కిరీటాన్ని లాక్కొని, నేలకేసి కొట్టాడు. ఈ హఠాత్తు పరిణామంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.
బ్రెజిల్‌లో జరిగిన ఓ అందాల పోటీలో షాకింగ్ సంఘటన జరిగింది. తన భార్య అందాల పోటీలో రెండో స్థానంలో నిలివడంతో కోపోధ్రిక్తుడైన ఆమె భర్త హల్‌చల్ చేశాడు. వేదికపైకి ఎక్కి విజేత కిరీటాన్ని లాక్కొని, నేలకేసి కొట్టాడు. ఈ హఠాత్తు పరిణామంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. బ్రెజిల్‌లో మే27న జరిగిన అందాల పోటీలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. మిస్ గే మాటో గ్రోస్సో 2023 పోటీలో నాథల్లీ బెకర్, ఇమాన్యుయెల్లీ బెలిని అనే ఇద్దరు యువతులు ఫైనలిస్టులుగా నిలిచారు. గత విన్నర్ కిరీటాన్ని పట్టుకుని స్టేజ్‌పై విజేతను ప్రకటిస్తుంది. మిస్ బెలిని విజేతగా ప్రకటించి ఆమె తలపై కిరీటాన్ని పెడుతుండగా.. రన్నరప్ కంటెస్టెంట్ భర్త ఒక్కసారిగా వేదికపైకి దూసుకొచ్చాడు. నా భార్య అందంగా లేదా అంటూ కిరీటాన్ని లాక్కుని నేలకేసి విసిరికొట్టాడు. నాథల్లీ బెకర్‌ను చేయిపట్టుకుని లాక్కెళ్తూ.. గట్టిగా అరుస్తూ.. మరోసారి కిరీటాన్ని నేలకేసి కొట్టి ముక్కలు చేశాడు. ఈ అనూహ్య ఘటనకు అందరూ షాక్ అయ్యారు. వెంటనే ఈవెంట్ నిర్వాహకులు జోక్యం చేసుకుని సదరు వ్యక్తిని స్టేజ్ నుంచి కిందికి తీసుకెళ్లారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Guntur Karam: గుంటూరు కారంలో మహేష్ వేసుకున్న షర్ట్ ధర ఎంతో తెలుసా ??
రైల్వే బాధితుల పరిహారంపై సోనూ సంచలన వ్యాఖ్యలు
Sunitha: ‘నిన్నటి నిజం.. ఇవాళ జ్ఞాపకం అంటే ఎలా’.. సునీత ఎమోషనల్..
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

