ట్రెండ్ అవుతున్న బెడ్ రాటింగ్.. అసలేంటది ??
అలసటగా అనిపించినా.. ఓపిక లేకపోయినా.. ఎక్కువ సేపు మంచంపైనే ఉండేందుకు ప్రయత్నిస్తుంటాం. ఇది సహజంగా జరిగేదే. ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరచుకోవడంలో సెల్ఫ్ కేర్‌లో భాగంగా భౌతిక, మానసిక ప్రశాంతతకు ఇదెంతో మంచిదని కొంతమంది నిపుణులు కూడా సూచిస్తున్నారు.
అలసటగా అనిపించినా.. ఓపిక లేకపోయినా.. ఎక్కువ సేపు మంచంపైనే ఉండేందుకు ప్రయత్నిస్తుంటాం. ఇది సహజంగా జరిగేదే. ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరచుకోవడంలో సెల్ఫ్ కేర్‌లో భాగంగా భౌతిక, మానసిక ప్రశాంతతకు ఇదెంతో మంచిదని కొంతమంది నిపుణులు కూడా సూచిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదో కొత్త పేరుతో ట్రెండ్ అవుతోంది. అదే బెడ్ రాటింగ్. అమెరికాకు చెందిన ఓ టిక్‌టాకర్ ముందుగా ఈ పదాన్ని ఉపయోగిస్తూ.. ‘ఇలా బెడ్‌కు అంకితం అవడం ఎవరికి ఇష్టం’ అని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేశారు. వెంటనే ఆ వీడియో వైరల్‌గా మారడంతోపాటు ఎంతోమంది ఆమెకు మద్దతుగా కామెంట్లు పెట్టారు. ఇప్పటివరకు సుమారు కోటిన్నర మంది వీక్షించారు. మరో యువతి పెట్టిన టిక్‌టాక్ పోస్టును మూడు కోట్లకుపైగా చూశారు. ఇదే తరహాలో అనేక వీడియోలు టిక్‌టాక్‌లో వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ కోసం నేటి యువత ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నారట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కదులుతున్న కారుపై మద్యం తాగుతూ పుష్ అప్స్ !!
నేచర్ లవర్స్‌కు షాకింగ్ న్యూస్.. మన్యంలో ఆ రెండు బంద్ !!
అందాల పోటీలో షాకింగ్ ఘటన !! స్టేజ్‌పై “నా భార్య అందగత్తె కాదా” అంటూ భర్త వీరంగం
Guntur Karam: గుంటూరు కారంలో మహేష్ వేసుకున్న షర్ట్ ధర ఎంతో తెలుసా ??
రైల్వే బాధితుల పరిహారంపై సోనూ సంచలన వ్యాఖ్యలు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

