Komodo Dragon: వామ్మో.. తాబేలును వేటాడి.. తలకు హెల్మెట్‌లా తగిలించుకుని.. ఈ డ్రాగన్‌ను చూస్తే దడ పుట్టాల్సిందే

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ కొమొడో డ్రాగన్‌ బీచ్‌లో నడుస్తూ వెళ్తుంది. అక్కడ దానికి ఓ పెద్ద తాబేలు కనిపించింది. వెంటనే దానిపై ఎటాక్‌ చేసింది. తాబేలు భయంతో దాని రక్షణ కవచం డొప్పలోకి చొచ్చుకుపోయినా వదల్లేదు.

Komodo Dragon: వామ్మో.. తాబేలును వేటాడి.. తలకు హెల్మెట్‌లా తగిలించుకుని.. ఈ డ్రాగన్‌ను చూస్తే దడ పుట్టాల్సిందే
Komodo Dragon
Follow us

|

Updated on: Oct 19, 2022 | 6:37 PM

కొమొడో డ్రాగన్‌ పేరు వినే ఉంటారుగా.. ఇది భూమ్మీద జీవించే బల్లి జాతికి చెందిన భయంకరమైన అతి పెద్ద జంతువు. ఇది దాదాపు 90 కేజీల బరువు వరకూ పెరుగుతుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన విషపు జంతువు. దీని నోటిలో షార్క్‌ చేపకు ఉన్నట్లు పదునైన పళ్లు కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఓ కొమొడో డ్రాగన్‌కు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. అది ఒక తాబేలుపై అటాక్‌ చేసింది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ కొమొడో డ్రాగన్‌ బీచ్‌లో నడుస్తూ వెళ్తుంది. అక్కడ దానికి ఓ పెద్ద తాబేలు కనిపించింది. వెంటనే దానిపై ఎటాక్‌ చేసింది. తాబేలు భయంతో దాని రక్షణ కవచం డొప్పలోకి చొచ్చుకుపోయినా వదల్లేదు. డ్రాగన్‌ తన తలను తాబేలు డొప్పలోకి దూర్చి లోపలే దాన్ని ఆహారంగా చేసుకుంది. ఈ క్రమంలో తాబేలు డొప్పను డ్రాగన్‌ తలకు హెల్మెట్‌లా తగిలించుకుని తన రాజసాన్ని ప్రకటిస్తూ ముందుకు నడుచుకుంటూ వెళ్లింది. కర్పరంలోని మాంసాన్ని పూర్తిగా ఖాళీ చేసిన తర్వాత ఒక్కసారిగా తలను విదిలించి దాన్నుంచి బయటికి వచ్చింది.

2019లో తీసిన ఈ పాత వీడియోను ఫాస్కినేటింగ్‌ అనే పేరుగల ఓ ట్విట్టర్‌ యూజర్‌ మరోసారి పోస్ట్‌ చేయడంతో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. తాబేలు కర్పరాన్ని తలకు హెల్మెట్‌లా తగిలించుకుని కనిపించిన ఈ కొమొడోడ్రాగన్‌.. నెటిజన్‌ల దృష్టిని బాగా ఆకర్షించింది. ఇప్పటికే ఈ వీడియోకు లక్షలాదికి పైగా వ్యూస్‌ వచ్చాయి. అలాగే వేలాది లైకులు వచ్చాయి. మరి నెటిజన్లను భయపెట్టిస్తోన్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!