Viral Video: ఒకరు ముందుకెళ్లాలంటే ఈ మేకలను చూసి నేర్చుకోమంటున్న అధికారి.. ఇది కలియుగం సాధ్యంకాదంటున్న నెటిజన్లు

ఈ వీడియో కొన్ని సెకన్లే అయినా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఓ గ్రామం వరద ముంపునకు గురైంది. అయితే వరద నీటిలో  సిమెంటుతో చేసిన స్లాబ్‌లున్నాయి. వాటికి మీద కొన్ని మేకలు తమ యజమానురాలితో కలిసి ముందుకు సాగడం వీడియోలో చూడవచ్చు.

Viral Video: ఒకరు ముందుకెళ్లాలంటే ఈ మేకలను చూసి నేర్చుకోమంటున్న అధికారి.. ఇది కలియుగం సాధ్యంకాదంటున్న నెటిజన్లు
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Jul 12, 2022 | 1:05 PM

Viral Video: సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన తర్వాత సెలబ్రెటీలు, అధికారులు, వ్యాపార  వేత్తలు ఇలా ప్రతి ఒక్కరూ  సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. అయితే దేశంలోని కొంతమంది IPS, IFS అధికారులు మాత్రం కొంతమందికి భిన్నం.. తమ కనులకు  నచ్చిన  మనసు మెచ్చిన ఆసక్తికరమైన అందమైన ఫన్నీ వీడియోలను, పోస్టులను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ.. పేరుగాంచారు. అటువంటి అధికారుల్లో  ఒకరు ఛత్తీస్‌గఢ్‌లో ఏడీజీగా ఉన్న 1997 బ్యాచ్ ఐపీఎస్ దీపాంషు కబ్రా. తరచుగా తన ట్విట్టర్‌లో ఫన్నీ, స్ఫూర్తిదాయకమైన వీడియోలను షేర్ చేస్తుంటారు. ఇటీవల.. దీపాంషు ట్విట్టర్‌లో ఒక వీడియోను షేర్ చేశారు. కేవలం కొన్ని గంటల్లో వైరల్‌గా మారింది. ముందుకెళ్లాలంటే ఇతరులకు కూడా చోటు కల్పించాలని ఐపీఎస్ అధికారి వీడియో ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఈ వీడియో చూసిన తర్వాత యూజర్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

ఈ వీడియో కొన్ని సెకన్లే అయినా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఓ గ్రామం వరద ముంపునకు గురైంది. అయితే వరద నీటిలో  సిమెంటుతో చేసిన స్లాబ్‌లున్నాయి. వాటికి మీద కొన్ని మేకలు తమ యజమానురాలితో కలిసి ముందుకు సాగడం వీడియోలో చూడవచ్చు. స్లాబ్‌పై ఒకేసారి ఒక మేక మాత్రమే నిలబడగలదు. అటువంటి పరిస్థితిలో.. ప్రతి మేక తనకంటే ముందు ఉన్న మేక ముందుకు వెళ్లెవరకూ వేచి ఉంది. ఒకొక్కటి చకచకా దుముకుతూ.. ఒకదాని వెనుక ఒకటి.. ఎంతో శ్రమశిక్షణతో ఒక్కొక్కటిగా స్లాబ్ మీదుగా వరద నీటిని దాటుకుంటూ..  సేఫ్భూ గా భూమి మీదకు చేరుకున్నాయి. ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఐపీఎస్ ఒకరు ముందుకు వెళ్తూ ఇతరులకు కూడా చోటు కల్పించాలని బోధించే ప్రయత్నం చేశారు. అయితే ఈ క్యాప్షన్‌పై ప్రజల్లో చర్చ సాగుతోంది. కొందరు దీనిని మోటివేషనల్ అని అంటారు. మరికొందరు ఇది కలియుగం అని .. ఇలా ఒకరి కోసం ఒకరు త్యాగం చేయడం అంటే తన కోసం స్వయంగా ఇబ్బందులు సృష్టించుకోవడమే అని కామెంట్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ముందుగా ఈ వీడియోపై ఓ లుక్ వేయండి..

ఐపీఎస్ దీపాంశు కబ్రా షేర్ చేసిన ఈ  15 సెకన్ల క్లిప్‌ ఇప్పటికే 8 లక్షల 72 వేలకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఒక వినియోగదారు వ్యాఖ్యానిస్తూ వీడియోపై వ్యాఖ్యానిస్తూ.. ఇది కలియుగం.. ఇక్కడ ఎవరూ ఎవరికీ చోటు కల్పించరు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .

ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..