Viral Video: శత్రువుల నుంచి రక్షణ కోసం పాముగా మారే జీవి.. వేటగాళ్లను సైతం భయపెట్టే గొంగళిపురుగు ఆసక్తికరమైన వాస్తవాలు

ఈ గొంగళి పురుగు తన వీపును పెంచి వజ్రాకారంలో పాము తలలా మార్చుకుంటుంది. ఈ సమయంలో దాని కళ్ళు పాములా కనిపిస్తాయి. తనను  వేటాడే జంతువులను భయపెట్టడానికి పాములా తన కదలికను చాలాసార్లు మారుస్తుంది.

Hemeroplanes Caterpillar
Follow us
Surya Kala

|

Updated on: Jul 12, 2022 | 10:09 AM

Viral Video: ప్రకృతి సృష్టించిన ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు దాగి ఉన్నాయి. శాస్త్రవేత్తలు కూడా ఇప్పటి వరకు ఛేదించని ఎన్నో చిత్రాలు, విచిత్రాలు ప్రకృతిలో దాగున్నాయి. ముఖ్యంగా ప్రకృతి సృష్టించిన జీవులు, వాటి లక్షణాలు చూస్తే ఒకొక్కసారి షాక్ తింటాం. సృష్టిలో అనేక జీవులు, రాకరకాల సైజుల్లో ఉన్నాయి. కొన్ని చాలా చిన్నవిగా ఉంటాయి. మరికొన్ని రంగును మార్చగల సామర్థ్యం ఉన్న జీవులు ఉన్నాయి. అయితే ఈ ప్రపంచంలో తనను తాను మార్చుకునే శక్తి ఉన్న ఒక జీవి కూడా ఉందని మీకు తెలుసా. ఈ జీవి గొంగళి పురుగు.. ఇది తనను ప్రాణాపాయం ఉంది అని తెలిస్తే.. ఎదుటివారిని బెదిరించడానికి పాముగా మారుతుంది.

హీమెరోప్లేన్స్ ట్రిప్టోలెమస్ గురించి మాట్లాడుతున్నాం.. ఇది తాను ప్రమాదంలో ఉన్నట్లు గుర్తించిన వెంటనే పాములా మారుతుంది. తన దగ్గరకు ఎవరూ రాకుండా భయపెట్టి పారిపోయేలా చేస్తుంది. ఈ జీవి హెమెరోప్లేన్స్ చిమ్మట, స్పింగిడే కుటుంబానికి చెందినది. ఈ జీవి దక్షిణ అమెరికా, ఆఫ్రికా, మధ్య అమెరికాలోని అనేక ప్రాంతాలలో కనిపిస్తుంది. అయితే మనకు కనిపించే పాము నోటి భాగం ఈ గొంగళి పురుగు నోరు కాదని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎల్లప్పుడూ కొమ్మకు అతుక్కుపోయి ఉంటుంది. ప్రమాదం అనిపిస్తే.. తన నోటి ముందు భాగాన్ని చూపించి బెదిరించి అక్కడ నుండి పారిపోతుంది.

ఇవి కూడా చదవండి

ఈ గొంగళి పురుగు తన వీపును పెంచి వజ్రాకారంలో పాము తలలా మార్చుకుంటుంది. ఈ సమయంలో దాని కళ్ళు పాములా కనిపిస్తాయి. తనను  వేటాడే జంతువులను భయపెట్టడానికి పాములా తన కదలికను చాలాసార్లు మారుస్తుంది.

మీ సమాచారం కోసం ఇది పాములా కనిపించినప్పటికీ విషపూరితం కాదు. ఎందుకంటే ఇందులో విషం ఉండదు. దూకుడుగా కనిపించే ఈ జీవి  తనను వేటాడేందుకు చుట్టూ వచ్చే పక్షులను భయపెట్టడానికి పాము రూపాన్ని తీసుకుంటుంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!

దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!

చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు

కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు

కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి

మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ

మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ

పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం

కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి

నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..

రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో

ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం

డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్

భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల

సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..

ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?

హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..

జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..

గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!