న్యూయార్క్‌ను ఓడించిన గురుగ్రామ్..! 3 BHKలో అమెరికానే మించిపోయిందిగా.. ధర ఎంతో తెలిస్తే

ఈ పోస్ట్ ఇంటర్నెట్‌లో వైరల్ కావడంతో, అది దావానంలా వ్యాపించింది. ప్రజలు దానిపై పెద్ద సంఖ్యలో స్పందించారు. దేశంలో తదుపరి స్కామ్ ఆస్తికి సంబంధించి మాత్రమే జరగబోతోందంటూ ఒకరు ఫన్నీగా కామెంట్‌ చేశారు. ఇక్కడ ప్రజలు తమ ఇష్టానుసారం ధరలు పెంచుతున్నారని మరొకరు రాశారు. ఇలా చాలా మంది నెటిజన్లు తమ భిన్నమైన అభిప్రాయాలను తెలియజేశారు.

న్యూయార్క్‌ను ఓడించిన గురుగ్రామ్..! 3 BHKలో అమెరికానే మించిపోయిందిగా.. ధర ఎంతో తెలిస్తే
Gurugram 3 Bhk Apartments
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 09, 2024 | 7:28 PM

నేటి కాలంలో సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల.. దాని కోసం రాత్రి పగలు కష్టపడుతున్నారు. పైసా పైసా కూడబెడుతున్నారు. కానీ పెరుగుతున్న ప్రాపర్టీ ధరల వల్ల మధ్యతరగతి వర్గాల వారికి సొంతిళ్లు కల ఇబ్బందిగా మారుతోంది. ఇక పెద్ద నగరాల్లో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. ముఖ్యంగా ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ వంటి ప్రాంతాల్లో మధ్యతరగతి ప్రజలు ఇల్లు అద్దెకు తీసుకునే ముందు వందసార్లు ఆలోచిస్తారు. ఎందుకంటే..అమెరికా, న్యూయార్క్ కంటే ఇక్కడ ప్రాపర్టీ ధరలు చుక్కలనంటుతున్నాయి. ఇందుకు సంబంధించి ఓ వ్యక్తి చేసిన పోస్ట్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వైరల్‌గా మారిన ఈ పోస్ట్‌లో గుర్గావ్‌లోని ఆస్తుల ధరలు, అమెరికా న్యూయార్క్‌లోని ఆస్తి ధరలకు సంబంధించి ఆసక్తికరమైన పోలిక చేశారు. ఈ పోస్ట్‌ చూసిన ప్రతి ఒక్కరూ షాక్‌ అవుతున్నారు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, న్యూయార్క్ వంటి పెద్ద నగరంలో ఆస్తి రేట్లు గుర్గావ్ కంటే తక్కువగా ఉన్నాయి. గుర్గావ్‌లోని ఫ్లాట్‌తో సమానమైన ధరకు న్యూయార్క్‌లో విల్లా అందుబాటులో ఉందని ఈ పోస్ట్‌ ద్వారా అర్థమవుతుంది.

ఇవి కూడా చదవండి

ఈ పోస్ట్‌ను మేనేజ్‌మెంట్ అడ్వైజర్ గుర్జోత్ అహ్లువాలియా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో షేర్ చేశారు. తన పోస్ట్‌లో, గుర్గావ్‌లోని DLF మాగ్నోలియాస్‌లోని 4BHK లేదా 5BHK ఫ్లాట్‌ల ధర న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్‌లోని 6BHK పెంట్‌హౌస్‌కి సమానం అని చెప్పారు. మీ వద్ద 3 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 25 కోట్లు) ఉంటే, మీరు ఎక్కడ ఇల్లు కొనాలనుకుంటున్నారు? న్యూయార్క్‌లోనా లేదంటే, గురుగ్రామ్‌లోనా అనే ప్రశ్న కూడా వేశారు.

మాగ్నోలియాస్ అపార్ట్‌మెంట్లలో ఇంటితో పాటు స్విమ్మింగ్ పూల్, స్పా, జిమ్, గ్రీన్ గార్డెన్, కవర్ పార్కింగ్ వంటి లగ్జరీ సౌకర్యాలు మీకు లభిస్తాయని గుర్జోత్ తన పోస్ట్‌లో రాశారు. మీరు న్యూయార్క్‌లో అదే మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తే, మీకు 6BHK లగ్జరీ అపార్ట్మెంట్ మాత్రమే లభిస్తుంది. ఈ పోస్ట్ ఇంటర్నెట్‌లో వైరల్ కావడంతో, అది దావానంలా వ్యాపించింది. ప్రజలు దానిపై పెద్ద సంఖ్యలో స్పందించారు. దేశంలో తదుపరి స్కామ్ ఆస్తికి సంబంధించి మాత్రమే జరగబోతోందంటూ ఒకరు ఫన్నీగా కామెంట్‌ చేశారు. ఇక్కడ ప్రజలు తమ ఇష్టానుసారం ధరలు పెంచుతున్నారని మరొకరు రాశారు. ఇలా చాలా మంది నెటిజన్లు తమ భిన్నమైన అభిప్రాయాలను తెలియజేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

గేమ్ ఛేంజర్ ట్రైలర్ రిలీజ్ అప్పుడే..
గేమ్ ఛేంజర్ ట్రైలర్ రిలీజ్ అప్పుడే..
నోరూరించే స్ట్రీట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్.. ఈజీగా చేసేయండి!
నోరూరించే స్ట్రీట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్.. ఈజీగా చేసేయండి!
ఈ ఆకు రోజూ పిడికెడు తింటే చాలు.. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..!
ఈ ఆకు రోజూ పిడికెడు తింటే చాలు.. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..!
వెంకీ విత్ బాలయ్య అన్‌స్టాపబుల్.. ఎపిసోడ్ లో హైలెట్స్.!
వెంకీ విత్ బాలయ్య అన్‌స్టాపబుల్.. ఎపిసోడ్ లో హైలెట్స్.!
ఉద్యోగం మీద ఆసక్తి తగ్గుతుందా.. ఉదయం లేవగానే ఇలా చేయండి..
ఉద్యోగం మీద ఆసక్తి తగ్గుతుందా.. ఉదయం లేవగానే ఇలా చేయండి..
కొత్త ఏడాదికి ముందు వినియోగదారులకు షాకిచ్చిన జియో. మారిన ప్లాన్స్
కొత్త ఏడాదికి ముందు వినియోగదారులకు షాకిచ్చిన జియో. మారిన ప్లాన్స్
ఆరేళ్ళ తర్వాత రికార్డ్ బ్రేక్.. అది తెలుగు సినిమానే.! పుష్ప రేంజ్
ఆరేళ్ళ తర్వాత రికార్డ్ బ్రేక్.. అది తెలుగు సినిమానే.! పుష్ప రేంజ్
డబ్ల్యూటీసీ ఫైనల్‌కి చేరిన దక్షిణాఫ్రికా.. మరి భారత్ సంగతేంటి?
డబ్ల్యూటీసీ ఫైనల్‌కి చేరిన దక్షిణాఫ్రికా.. మరి భారత్ సంగతేంటి?
నుమాయిష్‌ ప్రారంభం వాయిదా..! తిరిగి ఎప్పుడంటే..
నుమాయిష్‌ ప్రారంభం వాయిదా..! తిరిగి ఎప్పుడంటే..
ముఖంపై కళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తే.. అధిక కొలెస్ట్రాల్ ఉన్నట్లే!
ముఖంపై కళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తే.. అధిక కొలెస్ట్రాల్ ఉన్నట్లే!
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..