AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: చేపల కోసం వేటకు వెళ్తే.. గాలానికి చిక్కింది చూసి గుండె గుభేల్

మన దేశంలో అయితే అరుదు గానీ.. విదేశాల్లో వీకెండ్ వస్తే చాలు చాలామంది చేపల వేటకు వెళ్తుంటారు. కొందరు దగ్గరలోని సరస్సులో చేపల కోసం వేటకు వెళ్తే.. మరికొందరు సంద్రంలోకి బోటు వేసుకుని వెళ్తారు.

Viral Video: చేపల కోసం వేటకు వెళ్తే.. గాలానికి చిక్కింది చూసి గుండె గుభేల్
Viral
Ravi Kiran
|

Updated on: Nov 09, 2024 | 7:57 PM

Share

సముద్రం ఎవ్వరికీ అర్ధం కాదు.. మానవ సాంకేతికత అంతుచిక్కని ఎన్నో రహస్యాలు సముద్రంలో ఉన్నాయి. అంతేకాకుండా ఎన్నో రకాల జల చరాలు సముద్రంలోతుల్లో నివాసముంటున్నాయి. ఇక ఇందుకు సంబంధించిన వైరల్ వీడియోలు తరచూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటాయి. బీచ్ ఒడ్డుకు అరుదైన జలచరాలు రావడం.. లేదా సముద్రంలో వింత జీవులు కనిపించడం లాంటివి మనం చూస్తూనే ఉంటాం. తాజాగా ఈ కోవకు చెందిన ఓ వీడియో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. అది చూశాక మీరు కూడా షాక్ కావడం ఖాయం.

ఇది చదవండి: మంచు కొండల్లో తవ్వకాలు.. దొరికిన మట్టి కుండ.. తెరిచి చూడగా కళ్లు జిగేల్

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియో ప్రకారం.. ఓ మోటార్ బోటులో కొందరు వ్యక్తులు ఫిషింగ్ కోసమని సముద్రంలోకి వెళ్లారని మీరు చూడవచ్చు. బోటు చుట్టూ గాలాలు అమర్చి.. చేపలు పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఇక కొద్దిసేపు వారంతా ఎదురు చూసేసరికి.. కళ్ల ఎదుట ఊహించని దృశ్యం కనిపించింది. ఎక్కడ నుంచి వచ్చాయో గానీ.. కుప్పలు తెప్పలుగా సొర చేపలు అన్ని కూడా ఆ బొట్టు చుట్టూ వచ్చి చేరాయి. తమ ఆకలిని తీర్చుకునేందుకు చేపలను వేటాడేశాయి. ఆ సీన్‌కి షాక్ అయిన సదరు వ్యక్తులు.. అవి వెళ్లిపోయిన తర్వాత హమ్మయ్యా.! అంటూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన అమెరికాలోని లూయిసియానా రాష్ట్రంలో కోస్టల్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లేట్ ఎందుకు మీరూ ఓ సారి లుక్కేయండి.

ఇది చదవండి: ముంచుకొస్తున్న మరో గండం.! అయ్యబాబోయ్.. ఏపీలో ఈ ప్రాంతాలకు భారీ వర్ష సూచన

ఇది చదవండి: సినిమాల్లో అలా.. బయటేమో ఇలా.. విజయ్‌తో ప్రైవేట్ ఆల్బమ్‌ చేస్తోన్న ఈ అమ్మాయి ఎవరో తెల్సా.?

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
కస్తూర్బా స్కూల్ వైరల్ వీడియో: దేవతలు, దయ్యాలు అంటూ విద్యార్థిని
కస్తూర్బా స్కూల్ వైరల్ వీడియో: దేవతలు, దయ్యాలు అంటూ విద్యార్థిని
రైస్ + చపాతీ కాంబినేషన్ మంచిదా?ఆరోగ్య నిపుణులు చెప్పిన అసలు విషయం
రైస్ + చపాతీ కాంబినేషన్ మంచిదా?ఆరోగ్య నిపుణులు చెప్పిన అసలు విషయం
ఈ వింత ఘటన వెనుక అసలు కథేంటి..?
ఈ వింత ఘటన వెనుక అసలు కథేంటి..?
మీ హైబీపీని చిటికెలో తగ్గించే పవర్.. దానిమ్మ vs బీట్‌రూట్‌..
మీ హైబీపీని చిటికెలో తగ్గించే పవర్.. దానిమ్మ vs బీట్‌రూట్‌..
నీచ రవితో ఈ రాశులకు దశ తిరిగే ఛాన్స్..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
నీచ రవితో ఈ రాశులకు దశ తిరిగే ఛాన్స్..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!
ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!
ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!
అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..
అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..
నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..
నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..
నవరాత్రులు స్పెషల్.. అమ్మ వారికీ కచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం
నవరాత్రులు స్పెషల్.. అమ్మ వారికీ కచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం