Viral Video: ట్రంక్ పెట్టెలో ఉండాల్సిన దుస్తులు అన్ని బయట చిందరవందరగా.. దాన్ని ఓపెన్ చేయగా

ట్రంకు పెట్టెలో ఉండాల్సిన‌ దుస్తులు, ఇత‌ర వ‌స్తువులు బ‌య‌ట చింద‌ర‌వంద‌ర‌గా ప‌డి ఉండ‌టం చూసిన కుటుంబ స‌భ్యులు అప్ప‌టివ‌ర‌కు ఇంట్లోనే ఉన్న యువ‌తిని ఏం జరిగిందని ప్రశ్నించారు. తను ఏవేవో పొంతనలేని సమాధానాలు ఇచ్చింది. దీంతో.....

Viral Video: ట్రంక్ పెట్టెలో ఉండాల్సిన దుస్తులు అన్ని బయట చిందరవందరగా.. దాన్ని ఓపెన్ చేయగా
Girlfriend Hides Boyfriend
Follow us

|

Updated on: Oct 18, 2024 | 4:40 PM

బిహార్‌లో షాకింగ్ ఘ‌ట‌న వెలుగుచూసింది. కుటుంబ స‌భ్యుల‌కు భ‌య‌ప‌డి ఓ యువ‌తి త‌న బాయ్‌ఫ్రెండ్‌ను ట్రంకు పెట్టెలో దాచిపెట్టి తాళం వేసింది. ఈ ఘ‌ట‌నకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ ఇంట్లోని ఓ గదిలో ట్రంకు పెట్టె ఒకటి ఉంది. అక్కడే ఓ యువతి కూడా ఉంది. ఆ గదిలో ట్రంకు పెట్టెలో ఉండాల్సిన బట్టలు, ఇతర వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అప్పుడే ఆ గదిలోకి వచ్చిన యువతి తల్లి ట్రంకు పెట్టెలో ఉండాల్సిన‌ బ‌ట్టలు, ఇత‌ర వ‌స్తువులు బ‌య‌ట చింద‌ర‌వంద‌ర‌గా ప‌డి ఉండ‌టం చూసి యువ‌తిని ఏమైందని అడిగింది. ఆమె పొంతనలేని సమాధానం చెప్పడంతో తల్లికి అనుమానం వచ్చింది. ఇంతలో యువతి సోదరుడు కూడా అక్కడికి వచ్చి సోదరిని ట్రంకు పెట్టెను తెర‌వమన్నాడు. యువతి అందుకు నిరాకరించింది. చివ‌ర‌కు సోద‌రుడు గ‌ట్టిగా చెప్పడంతో ఆమెకు పెట్టె తెర‌వ‌క త‌ప్పలేదు.

తప్పనిసరి పరిస్థితిలో యువతి పెట్టే తెరిచింది. పెట్టె తెరిచిన వెంట‌నే అందులోంచి ఓ యువ‌కుడు బ‌య‌ట‌కు వ‌చ్చాడు. అది చూసిన కుటుంబ స‌భ్యులు షాక్ అయ్యారు. బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆ యువ‌కుడు త‌న‌కేమీ తెలియ‌న‌ట్టుగా యువ‌తి వెనుక దాక్కున్నాడు. సోద‌రి పెట్టెను ఓపెన్ చేస్తున్న స‌మ‌యంలో సోద‌రుడు వీడియో తీశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజ‌న్లు అంత‌ చిన్న పెట్టెలో యువ‌కుడిని ఎలా దాచి పెట్టిందంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఫన్నీ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..  

ఇదేం ట్విస్ట్ సుధా.. ట్రంక్ పెట్టెకు ఇంత సీన్ ఉందా...
ఇదేం ట్విస్ట్ సుధా.. ట్రంక్ పెట్టెకు ఇంత సీన్ ఉందా...
విష్ణుప్రియలో ఇంతటి హెల్పింగ్ నేచర్ ఉందా? పేద విద్యార్థుల కోసం..
విష్ణుప్రియలో ఇంతటి హెల్పింగ్ నేచర్ ఉందా? పేద విద్యార్థుల కోసం..
పల్లీలు vs జీడిపప్పు.. వీటిల్లో ఏది ఎక్కువగా తీసుకుంటే బెటర్?
పల్లీలు vs జీడిపప్పు.. వీటిల్లో ఏది ఎక్కువగా తీసుకుంటే బెటర్?
ఇండియా ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్.. ఏకంగా కంటైనర్‌లో కిక్కు..!
ఇండియా ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్.. ఏకంగా కంటైనర్‌లో కిక్కు..!
మార్కెట్లోకి స్టన్నింగ్ స్మార్ట్‌ వాచ్.. ఫీచర్స్‌ కేక అంతే..
మార్కెట్లోకి స్టన్నింగ్ స్మార్ట్‌ వాచ్.. ఫీచర్స్‌ కేక అంతే..
ఒకప్పుడు యాంకర్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్..
ఒకప్పుడు యాంకర్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్..
ఆన్‌లైన్‌లో ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోవడం ఎలా? వెరి సింపుల్‌!
ఆన్‌లైన్‌లో ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోవడం ఎలా? వెరి సింపుల్‌!
హైదరాబాద్‌లో చికెన్ తింటున్నారా..? ఒక్కసారి ఇది చూడండి...
హైదరాబాద్‌లో చికెన్ తింటున్నారా..? ఒక్కసారి ఇది చూడండి...
కంగనా 'ఎమర్జెన్సీ'కి సెన్సార్ సర్టిఫికెట్.. రిలీజ్ ఎప్పుడంటే?
కంగనా 'ఎమర్జెన్సీ'కి సెన్సార్ సర్టిఫికెట్.. రిలీజ్ ఎప్పుడంటే?
కంగన ఎమర్జెన్సీ మళ్లీ వాయిదా.. దీపికా బ్యాక్ టు షూట్‌..
కంగన ఎమర్జెన్సీ మళ్లీ వాయిదా.. దీపికా బ్యాక్ టు షూట్‌..