Viral Video: వామ్మో చిచ్చర పిడుగు.. భారీ అనకొండను కౌగిలించుకొని మరీ నిద్రిస్తున్న చిన్నారి

ఇంకా మధ్యలో ఆ చిన్నారి చిచ్చరపిడుగు.. పామును ముద్దుపెట్టుకోవడం కూడా వీడియోలో కనిపించింది. ఇక ఈ వీడియోని మొదటి సారి చూసిన ప్రతి ఒక్కరు షాక్ అవుతారు. ఈ దృశ్యం నిజంగా అద్భుతమైనది. 

Viral Video: వామ్మో చిచ్చర పిడుగు.. భారీ అనకొండను కౌగిలించుకొని మరీ నిద్రిస్తున్న చిన్నారి
Girl Sleeps
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 24, 2022 | 7:07 PM

Viral Video: ఇంటర్‌నెట్‌ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. సోషల్‌ మీడియా ప్రపంచం ఓ తమాషా ప్రపంచమనే చెప్పాలి. సోషల్ మీడియా వేదికగా మనం ప్రతిరోజూ అనేక రకాల వీడియోలను చూస్తాము. ఇటీవలి కాలంలో పాములకు సంబంధించిన వీడియోలు బాగా పాపులర్ అవుతున్నాయి. అవి షేర్‌ చేసిన క్షణాల్లోనే వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోల ద్వారా, ప్రజలు వ్యక్తిగతంగా చూడలేని వివిధ రకాల పాములను చూసి ఆనందిస్తున్నారు. చాలా మంది పాములను చూడగానే పారిపోతారు. కానీ ఇంటర్నెట్‌లో కనిపించే చాలా మంది వ్యక్తులు పాములతో సాధారణంగా వ్యవహరించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. పాములతో ముచ్చటిస్తూ, తినిపిస్తూ, నీళ్లు పోస్తూ, ఆడుకుంటున్న వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. కానీ, ఇలాంటి ధైర్యసాహసాలు చాలా అరుదు. అలాంటి ధైర్యవంతురాలైన ఓ చిన్నారి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయబడింది. అందులో ఆ చిన్నారి ఓ ప్రమాదకర పామును హత్తుకుని నిద్రిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను షాక్‌ కు గురిచేస్తుంది.

సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఇందులో కొన్ని వీడియోలు మనకు నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని షాక్ కు గురి చేస్తాయి. అలాంటిదే ఈ వీడియో కూడా.ఈ చిన్నారి ఏమాత్రం భయపడకుండా పామును పట్టుకుని నిద్రపోతున్న దృశ్యం అందరినీ విస్తుపోయేలా చేస్తుంది. అలాంటి అసాధ్యమైన పని చేసేటప్పుడు ఆ చిన్నారి ముఖంలో ఎలాంటి భయం కనిపించలేదు. పైగా ఆమె దాంతో నవ్వుతూ సంతోషంగా ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Ariana (@snakemasterexotics)

ఇంకా మధ్యలో ఆ చిన్నారి చిచ్చరపిడుగు.. పామును ముద్దుపెట్టుకోవడం కూడా వీడియోలో కనిపించింది. ఇక ఈ వీడియోని మొదటి సారి చూసిన ప్రతి ఒక్కరు షాక్ అవుతారు. ఈ దృశ్యం నిజంగా అద్భుతమైనది.  వీడియో చూసిన నెటిజన్లు చిన్నారి ధైర్యానికి ఫిదా అవుతున్నారు. ఆమెను ప్రశంసలతో ముంచేతుత్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!