Optical Illusion: ఈ చిత్రంలో ఎన్ని జంతువులు కనిపిస్తున్నాయో చెప్తే మీరు తోపే..
నెట్టింట ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ ఆప్టికల్ ఇల్యూషన్స్ అనేవి బాగా కనిపిస్తున్నాయి. ఫొటోస్, పజిల్స్, నెంబర్స్, లెటర్స్ ఇలా ఆప్టికల్ ఇల్యూషన్స్‌లో చాలా రకాలు ఉంటాయి. ఇంతకు ముందు ఈ ఆప్టికల్ ఇల్యూషన్స్ అనేవి కేవలం వీక్లీ పేపర్స్‌లో మాత్రమే కనిపించేవి. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవే. వీటితో నెటిజన్లు కూడా తమ తెలివిని పరీక్షించుకుంటున్నారు. ఇవి చాలా సింపుల్‌గా ఉన్నా.. కనిపెట్టడం కాస్త కష్టమనే చెప్పొచ్చు. ఎందుకంటే కాస్త ఇవి చిక్కుగానే..
నెట్టింట ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ ఆప్టికల్ ఇల్యూషన్స్ అనేవి బాగా కనిపిస్తున్నాయి. ఫొటోస్, పజిల్స్, నెంబర్స్, లెటర్స్ ఇలా ఆప్టికల్ ఇల్యూషన్స్‌లో చాలా రకాలు ఉంటాయి. ఇంతకు ముందు ఈ ఆప్టికల్ ఇల్యూషన్స్ అనేవి కేవలం వీక్లీ పేపర్స్‌లో మాత్రమే కనిపించేవి. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవే. వీటితో నెటిజన్లు కూడా తమ తెలివిని పరీక్షించుకుంటున్నారు. ఇవి చాలా సింపుల్‌గా ఉన్నా.. కనిపెట్టడం కాస్త కష్టమనే చెప్పొచ్చు. ఎందుకంటే కాస్త ఇవి చిక్కుగానే ఉంటాయి. నెంబర్స్, లెటర్స్ ఈజీగా కనిపెట్టినా.. ఫొటోస్‌లోని సమాధానాలు సాల్వ్ చేయడమే కాస్త కష్టమే.
ఈ ఆప్టికల్ ఇల్యూషన్స్‌కి బాగా డిమాండ్ పెరిగింది. ఇప్పుడు మరో కొత్త ఆప్టికల్ ఇల్యూషన్‌తో మీ ముందుకు వచ్చేశాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫొటోలో ఏనుగు కనిపిస్తుంది కదా. ఈ ఏనుగుతో పాటు ఇంకా 8 జంతువులు దానిలోపల దాగి ఉన్నాయి. మరి అవేంటో కనిపెట్టండి చూద్దాం. మరింకెందుకు లేట్.. ఆ పనిలో ఉండండి. ఆప్టికల్ ఇల్యూషన్స్ థ్రిల్లింగ్‌గా కూడా ఉంటాయి. వీటిని సాల్వ్ చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన వంటివి మాయం అవుతాయి. అంతే కాకుండా మీ ఐ క్యూ లెవల్స్ కూడా పెరుగుతాయి.
అదే విధంగా మీ మెదడుకు మంచి పని పెడతాయి. ఆప్టికల్ ఇల్యూషన్స్ ఆడటం వల్ల మీ బ్రెయిన్ యాక్టీవ్‌గా మారుతుంది. దీంతో మతిమరుపు వంటివి దరి చేరకుండా ఉంటాయి. మొదట్లో కష్టంగానే ఉన్నా.. తరచూ ఆడుతూ ఉంటే మాత్రం చాలా సింపుల్‌గా మీరు సమాధానాలు కనిపెట్టవచ్చు.
జవాబు ఇదే:
తక్కువ సమయంలోనే సమాధానాలు కనిపెట్టినవారికి కంగ్రాట్స్. కనిపెట్టలేని వారు మరోసారి ట్రై చేయండి. ఎంత కనిపెట్టినా జవాబు దొరకని వాళ్లకు ఈ ఆన్సర్. పైన ఇచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్ ఏనుగు ఫొటోలో.. ఏనుగు పెద్ద జంతువు. అందులో గుర్రం, కుక్క, పిల్లి, ఎలుకు కనిపించే ఉంటాయి. ఆ తర్వాత ఏనుగు కన్నులో ఒక చేప ఉంది. తొండం దగ్గర కింద ముసలి, ఏనుగు తొండం చివర చూస్తే డాల్ఫిన్ కనిపిస్తుంది. చివరగా.. ఏనుగు వెనుక తోకను పాములా ఉంటుంది. ఇలా మొత్తం తొమ్మిది జీవులు లెక్క వచ్చాయా. మళ్లీ ఒకసారి చెక్ చేసుకోండి.