AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మెట్రోలో అమ్మాయిల అరాచకం.. ఇదేం పాడు పని అంటున్న నెటిజన్లు.

ఈ వీడియోను మరో వ్యక్తి రికార్డ్‌ చేయగా వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చేసిన నెటిజన్లు యువతుల తీరును తిట్టిపోస్తున్నారు. లైక్‌లు, వ్యూస్‌ కోసం ఎంతకైనా దిగజారుతారా అంటూ చివాట్లు పెడుతున్నారు. మరి మెట్రో అధికారలు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇదిలా ఉంటే గతంలో హైదరాబాద్‌...

Viral Video: మెట్రోలో అమ్మాయిల అరాచకం.. ఇదేం పాడు పని అంటున్న నెటిజన్లు.
Viral Video
Narender Vaitla
|

Updated on: Mar 23, 2024 | 3:12 PM

Share

ఢిల్లీ మెట్రో వేలాది మంది ప్రయాణికులకు గమ్య స్థానాలకు చేరుస్తూ ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఢిల్లీ మెట్రో నిత్యం ఏదో రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా మెట్రో రైల్లో కొందరు ప్రయాణికుల పిచ్చి చర్యలతో సోషల్‌ మీడియాల్లో వార్తల్లో నిలుస్తుంటుంది. పిచ్చి వేశాలకు ఢిల్లీ మెట్రోను కేరాఫ్‌గా మార్చుకుంటున్నారు కొందరు. తాజాగా ఇలాంటి ఓ వింత ఘటన నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇద్దరు అమ్మాయిలు చేసిన పనికి నెటిజన్లు తిట్టి పోస్తున్నారు. ఇంతకీ వాళ్లేం చేశారనేగా..

ఎలాగైనా వైరల్‌ అవ్వాలి, లైక్‌లు కొట్టేయాలనే కక్కుర్తితో కొందరు ఎంతకైనా దిగజారుతున్నారు. తాజాగా ఢిల్లీకి చెందిన ఇద్దరు యువతులు మెట్రోలో రచ్చ రచ్చ చేశారు. ఇద్దరు అమ్మాయిలు మెట్రోలో హోలీ ఆడారు. అయితే అదేదో సరదాగా ఉంటే బాగుండేది కానీ అసభ్యకరంగా వ్యవహరించారు. నడుస్తున్న మెట్రోలో ఒకరిపై ఒకరు రంగులు పూస్తూ డ్యాన్స్‌ చేశారు. ఓ రొమాంటిక్‌ సాంగ్‌కు అనుగుణంగా హావభావాలు పలికించారు. అందరి ముందు అభ్యంతరరంగా ప్రవర్తించడంతో ఇతర ప్రయాణికులు సైతం ఇబ్బందిపడ్డారు.

వైరల్ వీడియో..

ఈ వీడియోను మరో వ్యక్తి రికార్డ్‌ చేయగా వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చేసిన నెటిజన్లు యువతుల తీరును తిట్టిపోస్తున్నారు. లైక్‌లు, వ్యూస్‌ కోసం ఎంతకైనా దిగజారుతారా అంటూ చివాట్లు పెడుతున్నారు. మరి మెట్రో అధికారలు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇదిలా ఉంటే గతంలో హైదరాబాద్‌ మెట్రో స్టేషన్‌లో యువతి డ్యాన్స్‌ చేస్తూ వీడియో తీయగా అధికారులు తప్పుపట్టిన విషయం తెలిసిందే. మరి దీనికి అధికారులు ఎలాంటి శాశ్వత పరిష్కారం చూపిస్తారో చూడాలి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
జపాన్‌పై థ్రిల్లింగ్ విక్టరీ.. ఊపిరి పీల్చుకున్న శ్రేయాస్ సేన..!
జపాన్‌పై థ్రిల్లింగ్ విక్టరీ.. ఊపిరి పీల్చుకున్న శ్రేయాస్ సేన..!
Paytmలో కొత్త ఫీచర్.. ఇక మీ పేమెంట్ హిస్టరీని దాచేయొచ్చు..
Paytmలో కొత్త ఫీచర్.. ఇక మీ పేమెంట్ హిస్టరీని దాచేయొచ్చు..
ఆరోగ్య రహస్యం చెప్పిన మురళీమోహన్..
ఆరోగ్య రహస్యం చెప్పిన మురళీమోహన్..
రాష్ట్రం మారొచ్చు.. భారత్‌ మారదు! రాజ్యాంగంలోని ఆ ఒక్క మాటే కారణం
రాష్ట్రం మారొచ్చు.. భారత్‌ మారదు! రాజ్యాంగంలోని ఆ ఒక్క మాటే కారణం
జిమ్‌లో అతిగా వర్కౌట్స్ చేస్తున్నారా? మూత్రం రంగు మారిందా? డేంజర్
జిమ్‌లో అతిగా వర్కౌట్స్ చేస్తున్నారా? మూత్రం రంగు మారిందా? డేంజర్
లాయర్‌ ఉద్యోగానికి గుడ్‌బై.. డాగ్‌ వాకర్‌గా మారిన 30 ఏళ్ల మహిళ..!
లాయర్‌ ఉద్యోగానికి గుడ్‌బై.. డాగ్‌ వాకర్‌గా మారిన 30 ఏళ్ల మహిళ..!
చపాతీలు మెత్తగా, పొరలు పొరలుగా రావాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి
చపాతీలు మెత్తగా, పొరలు పొరలుగా రావాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి
మైనర్ వేధింపుల కేసులో కీలక పరిణామం..!
మైనర్ వేధింపుల కేసులో కీలక పరిణామం..!
వేడి వేడి ఆహారాన్ని నేరుగా ఫ్రిజ్‌లో పెడుతున్నారా? జరిగే ప్రమాదం
వేడి వేడి ఆహారాన్ని నేరుగా ఫ్రిజ్‌లో పెడుతున్నారా? జరిగే ప్రమాదం
లంకపై ఘన విజయం.. గోల్డ్ మెడల్ పట్టేసిన భారత మహిళల టీం..
లంకపై ఘన విజయం.. గోల్డ్ మెడల్ పట్టేసిన భారత మహిళల టీం..