AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral video: కుక్కా నువ్వు కేక అంటున్న నెటిజన్లు.. ఇంతకు అది ఏం చేసిందంటే..

కుక్కలు చేసే కొన్ని పనులు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. తాజాగా ఓ కుక్క చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Viral video: కుక్కా నువ్వు కేక అంటున్న నెటిజన్లు.. ఇంతకు అది ఏం చేసిందంటే..
God
Rajeev Rayala
|

Updated on: Nov 14, 2022 | 9:11 AM

Share

పెపుడు జంతువుల్లో కుక్కకు ప్రత్యేక స్థానం ఉంది. చాలా జంతువులు చేయలేని పనులు కుక్కలు చేస్తుంటాయి. అలాగే విశ్వసవంతమైన జంతువులు అవి. కుక్కలు చేసే కొన్ని పనులు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. తాజాగా ఓ కుక్క చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ కుక్క చేసిన పనికి నెటిజన్లు షాక్ అవుతున్నారు. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో  ఈ కుక్క చేసిన పని చూస్తే మీరు కూడా నిజంగా షాక్ అవుతారు.

మనం రోజూ ట్రాఫిక్ జామ్‌లలో చిక్కుకుపోతుంటాం. మనం అందులో ఇరుక్కుపోయినప్పుడల్లా ఈ సమస్య నుంచి బయటపడటం ఎలా అని సతమతం అవుతాం. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో కుక్క జీవితంలో ఇలాంటి సమస్య ఎదురైంది. ఆ కుక్క కూడా ఇలాంటి ట్రాఫిక్ జామ్ సమస్యను ఎదురుకుంది. ఆ ట్రాఫిక్ జామ్ నుంచి అది ఎలా తప్పించుకుంది అంటే ఈ వీడియో చూడాల్సిందే..

ఇవి కూడా చదవండి

ఈ వైరల్ వీడియోలో  కొన్ని గొర్రెలు ఒక సందులో క్యూలో నిలబడి మొత్తం దారిని బ్లాక్ చేశాయి. దాంతో  వచ్చి వెళ్లే చోటు లేదు. ఇంతలో వాటిని గమనిస్తున్న కుక్క ఆ గొర్రెలను దాటి వెళ్లాల్సి వచ్చింది. దాంతో అది ఆ గొర్రెల పై నుంచి వెళ్ళింది. గొర్రెల పై నుంచి దూకుతూ వెళ్ళింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..