Viral News: రైల్వే క్రాసింగ్ సమయంలో వాహనదారుల నిర్లక్ష్యం.. షాకింగ్ వీడియో రిలీజ్ చేసిన కెనడా రైల్వే సంస్థ..
ఈ వీడియో క్లిప్ లో రైలు రాబోతుందని సూచిస్తూ..రోడ్డు కి అడ్డంగా రైల్వే గెట్ తో క్లోజ్ చేసింది. అయితే ఇంట్లో ఓ కారు డ్రైవర్ రైల్‌రోడ్ క్రాసింగ్‌ను సమీపిస్తుంది.. అంతేకాదు.. ఆ వాహనదారులు నెమ్మదిగా రైల్వే గెట్ ను దాటుకుని ట్రైన్ ట్రాక్‌లపైకి డ్రైవ్ చేశాడు.
Viral News: రైల్వే క్రాసింగ్స్ వద్ద ప్రజలు నిర్లక్ష్యంతో భారీ సంఖ్యలో తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. తాజాగా రైలు పట్టాలను దాటడానికి రైల్వే గేట్ క్లోజ్ చేసి ..కారు డ్రైవర్ ప్రయత్నిస్తున్న ఓ షాకింగ్ వీడియో కెనడా రైల్వే సంస్థ రిలీజ్ చేసింది. కెనడాలోని టొరంటోలో ఒక పాజింజర్ రైలు ఇటీవల రైల్వే పట్టాలను దాటుతున్న కారును ఢీకొట్టింది. . ఈ సంఘటన జరిగిన ఒక నెల తర్వాత.. రోడ్లు, ప్రజా రవాణాను నిర్వహించే అంటారియోలోని ప్రభుత్వ సంస్థ మెట్రోలింక్స్. “లెవల్ క్రాసింగ్‌ల వద్ద భద్రత గురించి అవగాహన కల్పించడానికి” ఈ వీడియోను విడుదల చేసింది.
ఈ వీడియో క్లిప్ లో రైలు రాబోతుందని సూచిస్తూ..రోడ్డు కి అడ్డంగా రైల్వే గెట్ తో క్లోజ్ చేసింది. అయితే ఇంట్లో ఓ కారు డ్రైవర్ రైల్‌రోడ్ క్రాసింగ్‌ను సమీపిస్తుంది.. అంతేకాదు.. ఆ వాహనదారులు నెమ్మదిగా రైల్వే గెట్ ను దాటుకుని ట్రైన్ ట్రాక్‌లపైకి డ్రైవ్ చేశాడు. అంతే .. ఇంట్లో రైలు.. వచ్చి.. ఆ కారుని వేగంగా ఢీ కొట్టింది. ఈ వీడియో చివరలో దెబ్బతిన్న కారు చిత్రం కూడా చూపబడింది.
అయితే కారు Metrolinx SUV డ్రైవర్‌కు ఎటువంటి తీవ్రమైన గాయాలు కానట్లు తెలుస్తోంది. అంతేకాదు వెంటనే డ్రైవర్ ఆ ఘటనా స్థలం నుండి వెళ్లిపోయినట్లు సమాచారం. అయితే నిర్లక్ష్యపు చర్యలకు పాల్పడిన అతను ఆరోపణలు ఎదుర్కుంటున్నాడు.
ప్రతి సంవత్సరం 100 మంది కెనడియన్లు లెవెల్ క్రాసింగ్‌ల వద్ద తీవ్రంగా గాయపడుతున్నారు లేదా మరణిస్తున్నారని ప్రభుత్వ ఏజెన్సీ పేర్కొంది. “లెవల్ క్రాసింగ్‌ల వద్ద ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి.. రైళ్లు త్వరగా వేగంగా ప్రయాణిస్తాయని.. గుర్తుంచుకోవాలని మెట్రోలింక్స్ చీఫ్ సేఫ్టీ ఆఫీసర్ మార్టిన్ గల్లాఘర్ అన్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..