AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana:  పసుపు రంగు కప్పలు చూసారా ?? ఆసక్తికరంగా తిలకిస్తున్న స్థానికులు

Telangana: పసుపు రంగు కప్పలు చూసారా ?? ఆసక్తికరంగా తిలకిస్తున్న స్థానికులు

Phani CH
| Edited By: Ravi Kiran|

Updated on: Jun 23, 2022 | 7:30 AM

Share

వర్షాకాలం వచ్చిందంటే చాలు.. కప్పల సందడి మొదలవుతుంది. చెరువులు, కాల్వలు వంటి ప్రాంతాల్లో మాత్రమే కాదు.. ఎక్కడ ఏ చిన్న నీటి నిల్వ గుంటలు ఉన్నా..

వర్షాకాలం వచ్చిందంటే చాలు.. కప్పల సందడి మొదలవుతుంది. చెరువులు, కాల్వలు వంటి ప్రాంతాల్లో మాత్రమే కాదు.. ఎక్కడ ఏ చిన్న నీటి నిల్వ గుంటలు ఉన్నా.. అక్కడ కప్పలు బెకబెకలతో సందడి చేస్తాయి.. అయితే మహబూబాబాద్ జిల్లాలో (mahabubabad district) అరుదైన పసుపు రంగు కప్పలు దర్శనమిచ్చాయి. మరిపెడ మండలం ఎల్లంపేట ష్టేజి తండాలో పసుపు రంగు కప్పలు కనిపించాయి. వర్షాలు కురవడంతో వర్షపు నీటిలో ఈ పసుపు రంగు కప్పలు చేరాయి. అయితే ఇలాంటి కప్పలను గతంలో ఎప్పుడూ చూడకపోవడంతో స్థానికులు ఆసక్తికరంగా తిలకిస్తున్నారు. అయితే, ఈ పసుపు రంగు కప్పలను చూసిన గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు. నిజానికి ఇవి సాధారణ కప్పలే. వీటిని బుల్‌ఫ్రాగ్స్ అంటారని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Andhra Pradesh: కలిసొచ్చిన అదృష్టం.. బిచ్చగాడికి ప్రభుత్వ ఉద్యోగం.. 24 ఏళ్ళకి వచ్చిన టీచర్ జాబ్

నడిరోడ్డుపై చేపలు స్విమ్మింగ్‌ ఆశ్చర్యపోతున్న నెటిజన్లు !! నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

రక్తపింజర పామును మింగేసిన నాగుపాము !! వైజాగ్‌లో హడలెత్తించిన ఘటన

నాడు యాంకర్‌గా.. నేడు రోడ్లపై స్నాక్స్‌ అమ్ముకుంటూ !!

కాసేపట్లో పెళ్లి పెట్టుకొని.. ఆ పెళ్లికూతురు ఏంచేసిందో తెలుసా ??