నడిరోడ్డుపై చేపలు స్విమ్మింగ్ ఆశ్చర్యపోతున్న నెటిజన్లు !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
సోషల్ మీడియాలో రోజూ చాలా వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా చేపలకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
సోషల్ మీడియాలో రోజూ చాలా వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా చేపలకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తోంది. చెరువులు, కాలువలు, నదుల్లో ఉండాల్సిన చేపలు నడిరోడ్డుపైన ఈత కొడుతూ కనిపించాయి. ఈ వీడియో నెటిజన్లను ఆశ్చర్యానకి ఇగురిచేస్తోంది. ఈ షాకింగ్ ఉదంతం గౌహతిలో జరిగింది. రోడ్డుపై వాహనాలు లేని చోట చేపలు మాత్రం హడావుడిగా అటు ఇటూ కదులుతూ సందడి చేస్తున్నాయి. వైరల్ అవుతున్న వీడియోలో.. వర్షం కారణంగా రహదారులు నదుల్లా మారాయి. దీంతో నదుల్లో ఉండాల్సిన చేపలు రోడ్డుపైకి కొట్టుకొచ్చాయి. ఆ నీటిలో ఎక్కడ చూసిన చేపలు ఆనందంగా ఈత కొడుతున్నాయి. ఈ క్లిప్‌ని చూసిన జనాలు తమ కళ్లను తామే నమ్మలేకపోయారు.! ఈ వీడియోను ఐపీఎస్ అధికారి రూపిన్ శర్మ తన ట్విట్టర్ హ్యాండిల్ లో షేర్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రక్తపింజర పామును మింగేసిన నాగుపాము !! వైజాగ్‌లో హడలెత్తించిన ఘటన
నాడు యాంకర్‌గా.. నేడు రోడ్లపై స్నాక్స్ అమ్ముకుంటూ !!
కాసేపట్లో పెళ్లి పెట్టుకొని.. ఆ పెళ్లికూతురు ఏంచేసిందో తెలుసా ??
శివలింగం చుట్టూ నాగుపాముల ప్రదక్షిణలు
వామ్మో అంత రేటా..? కేజీ రూ. 83కి చేరిన సన్నబియ్యం..
ఇక మగాళ్లకూ ఫ్రీ బస్సే! రవాణా మంత్రి సంచలన ప్రకటన
కబోర్డ్ ఓపెన్ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్ చూసి హడల్
అర్ధరాత్రి ఉన్నట్టుండి ఇళ్లపై రాళ్ల వర్షం..
భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం..
చంపాక ఎలా ఏడవాలి అని చాట్‌జీపీటీని అడిగిన ప్రియురాలు

