కారులో వెళ్తున్న వ్యక్తి !! సడన్‌గా ఎలుగుబంటి ఎదురై.. ??
సాధారణంగా ఎలుగుబంటిని చూస్తే భయం వేస్తుంది. అది కనిపించగానే అక్కడ్నుంచి పారిపోతాం. అలాంటిది మీరు కారులో ఏదైనా రహదారిలో వెళ్తున్నప్పుడు సడన్‌గా ఎలుగు బంటి మీ కారును అడ్డుకుంటే ఏం చేస్తారు..!
సాధారణంగా ఎలుగుబంటిని చూస్తే భయం వేస్తుంది. అది కనిపించగానే అక్కడ్నుంచి పారిపోతాం. అలాంటిది మీరు కారులో ఏదైనా రహదారిలో వెళ్తున్నప్పుడు సడన్‌గా ఎలుగు బంటి మీ కారును అడ్డుకుంటే ఏం చేస్తారు..! ఊహించడానికే భయంగా ఉంది కదూ.. కానీ అలాంటి ఓ సీన్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈవీడియోను మిలియన్లమంది వీక్షించడమే కాదు..మిలియన్ల సంఖ్యలో లైక్ చేస్తూ రకరకాల కామెంట్లతో షేర్ చేస్తున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో అటవీ ప్రాంతంలో ఉన్న రోడ్డుపై వాహనాలు వరుసగా వెళ్తున్నాయి. బహుశా అది పర్యాటక ప్రదేశం కావచ్చు.. వాహనాలు వరుసగా వెళ్తున్నాయి. ఇంతలో రోడ్డుకు మధ్యలో ఎలుగుబంట్ల గుంపు ఒకటి ఆ వాహనాలకు ఎదురైంది. వాహనదారులు వాటిని చూసి తమ వెహికల్స్‌ను నిలిపివేశారు. ఇంతలో అవి రోడ్డు దాటి అవతలకి వెళ్లిపోయాయి. అలా వెళ్తున్న వాటిలో ఓ ఎలుగు బంటి వెనక్కి వచ్చి అక్కడ కారులో ఉన్న వ్యక్తి దగ్గరకు వెళ్లి హైఫై ఇచ్చింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Laya: రచ్చ రచ్చ చేస్తున్నహీరోయిన్ లయ !! డాన్స్ అదరగొట్టేసిందిగా
Sathish Vajra: కన్నడ సినీ పరిశ్రమలో మరో విషాదం !! హీరో దారుణ హత్య
Vikram: బాహుబలి 2 రికార్డు బద్దలు కొట్టిన విక్రమ్..
బుల్లితెర నటి ఆత్మహత్య.. ఐ లవ్ యూ సాన్ అంటూ సూసైడ్ నోట్
Samantha: ట్రోలర్స్‌పై ఘాటుగా స్పందించిన సమంత !! మీ పని మీరు చూసుకుంటే మంచిదంటూ వార్నింగ్