Samantha: ట్రోలర్స్‌పై ఘాటుగా స్పందించిన సమంత !! మీ పని మీరు చూసుకుంటే మంచిదంటూ వార్నింగ్‌

Samantha: ట్రోలర్స్‌పై ఘాటుగా స్పందించిన సమంత !! మీ పని మీరు చూసుకుంటే మంచిదంటూ వార్నింగ్‌

Phani CH

|

Updated on: Jun 22, 2022 | 8:38 AM

టాలీవుడ్ హీరోయిన్ సమంత విడాకుల తర్వాత సోషల్ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటున్నారు. ఇటు కెరీర్ పరంగా కూడా దూసుకుపోతున్నారు.

టాలీవుడ్ హీరోయిన్ సమంత విడాకుల తర్వాత సోషల్ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటున్నారు. ఇటు కెరీర్ పరంగా కూడా దూసుకుపోతున్నారు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ సినిమాలకు సంబంధించిన విషయాల గురించి, పర్సనల్ లైఫ్ గురించి, తన అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. అయితే సమంతా షేర్ చేసే ఫోటోలు, వీడియోలు, పోస్టులపై కొంతమంది నెటిజన్స్ నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. కాగా సమంతా వాటిని చూసి చూడనట్టుగా తన పని తాను చేసుకుంటూ వెళుతుంటారు. కానీ ఒక్కొక్కసారి తనపై మితిమీరి ట్రోలింగ్ చేసేవారికి మాత్రం ఘాటుగా సమాధానం ఇస్తారు. తాజాగా కొందరు ట్రోలర్స్‌కి సమంత ట్విట్టర్‌ వేదికగా స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బుల్లితెర నటి ఆత్మహత్య.. ఐ లవ్ యూ సాన్ అంటూ సూసైడ్ నోట్‌

Published on: Jun 22, 2022 08:38 AM