Laya: రచ్చ రచ్చ చేస్తున్నహీరోయిన్ లయ !! డాన్స్‌ అదరగొట్టేసిందిగా

Laya: రచ్చ రచ్చ చేస్తున్నహీరోయిన్ లయ !! డాన్స్‌ అదరగొట్టేసిందిగా

Phani CH

|

Updated on: Jun 22, 2022 | 8:45 AM

అందం, అభినయంతో తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు అందాల నటి లయ. స్వయంవరం, ప్రేమించు, లాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు.

అందం, అభినయంతో తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు అందాల నటి లయ. స్వయంవరం, ప్రేమించు, లాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. అలనాటి ఈ అందాల తార ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‏గా ఉంటున్నారు. సినిమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ మూవీస్ పై తనకున్న ఇష్టాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు.. కేవలం ఫ్యామిలీ విషయాలు మాత్రమే కాకుండా ట్రెండీ సాంగ్స్ కు తగ్గట్టుగా డ్యాన్స్ చేస్తూ నెటిజన్లను ఆక్టటుకుంటున్నారు. ఇప్పటికే పలు హిట్ సాంగ్స్‏కు స్టెప్పులేసి అదరగొట్టిన లయ.. తాజాగా మరోసారి నెట్టింట రచ్చ చేసారు..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Sathish Vajra: కన్నడ సినీ పరిశ్రమలో మరో విషాదం !! హీరో దారుణ హత్య

Vikram: బాహుబలి 2 రికార్డు బద్దలు కొట్టిన విక్రమ్‌..

బుల్లితెర నటి ఆత్మహత్య.. ఐ లవ్ యూ సాన్ అంటూ సూసైడ్ నోట్‌

Samantha: ట్రోలర్స్‌పై ఘాటుగా స్పందించిన సమంత !! మీ పని మీరు చూసుకుంటే మంచిదంటూ వార్నింగ్‌

అంపైర్‌ అనే విషయాన్ని మర్చిపోయి.. గ్రౌండ్‌లో ఏం చేశాడో తెలుసా ??

Published on: Jun 22, 2022 08:44 AM