అంపైర్‌ అనే విషయాన్ని మర్చిపోయి.. గ్రౌండ్‌లో ఏం చేశాడో తెలుసా ??

అంపైర్‌ అనే విషయాన్ని మర్చిపోయి.. గ్రౌండ్‌లో ఏం చేశాడో తెలుసా ??

Phani CH

|

Updated on: Jun 22, 2022 | 8:40 AM

క్రికెట్ అంటేనే ఎంటర్‌టైన్‌మెంట్‌కు కేరాఫ్‌ అడ్రస్‌. గెలుపు ఓటముల విషయాన్ని పక్కన పెడితే మ్యాచ్‌ జరుగుతున్నంతసేపు జరిగే సంఘటనలు కూడా ప్రేక్షకులను వినోదాన్ని పంచుతాయి.

క్రికెట్ అంటేనే ఎంటర్‌టైన్‌మెంట్‌కు కేరాఫ్‌ అడ్రస్‌. గెలుపు ఓటముల విషయాన్ని పక్కన పెడితే మ్యాచ్‌ జరుగుతున్నంతసేపు జరిగే సంఘటనలు కూడా ప్రేక్షకులను వినోదాన్ని పంచుతాయి. ఇప్పుడు అలాంటి ఓ ఫన్నీ సీన్‌కు సంబంధించిన వీడియోనే సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. కొలంబో వేదికగా ఆస్ట్రేలియా, శ్రీలంకల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇలాంటి ఈ ఫన్నీ సంఘటన జరిగింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో ఆలెక్స్‌ క్యారీ షార్ట్‌ పిచ్‌ బాల్‌ను స్వ్కేర్‌ లెగ్‌ దిశగా ఆడగా.. ఆ బంతి కాస్త గాల్లో ఎగిరింది. అయితే అక్కడే స్క్వేర్‌ లెగ్‌లో ఉన్న అంపైర్ కుమార్‌ ధర్మసేన తాను అంపైర్‌ అనే విషయాన్ని మర్చిపోయారో లేదా పొరపాటునో తెలియదు కానీ, బంతిని క్యాచ్‌ పట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఆ వెంటనే తేరుకొని చేతులను వెనక్కి తీసుకున్నాడు. దీంతో గ్రౌండ్‌లో ఉన్న ఆటగాళ్లు ఒక్క క్షణం ఆశ్చర్యపోయారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బుల్లితెర నటి ఆత్మహత్య.. ఐ లవ్ యూ సాన్ అంటూ సూసైడ్ నోట్‌

Samantha: ట్రోలర్స్‌పై ఘాటుగా స్పందించిన సమంత !! మీ పని మీరు చూసుకుంటే మంచిదంటూ వార్నింగ్‌

Published on: Jun 22, 2022 08:40 AM