Vikram: బాహుబలి 2 రికార్డు బద్దలు కొట్టిన విక్రమ్..
ఉలగ నాయకన్ మ్యాజిక్ చాలా రోజుల తరువాత పనిచేసింది. అందుకే విక్రమ్ సినిమా ఈ ఇయర్ తమిళ్ బిగెస్ట్ హిట్ గా నిలిచింది. ఇది కోలీవుడ్ మీడియాలో కనిపిస్తున్న వినిపిస్తున్న మాట.
ఉలగ నాయకన్ మ్యాజిక్ చాలా రోజుల తరువాత పనిచేసింది. అందుకే విక్రమ్ సినిమా ఈ ఇయర్ తమిళ్ బిగెస్ట్ హిట్ గా నిలిచింది. ఇది కోలీవుడ్ మీడియాలో కనిపిస్తున్న వినిపిస్తున్న మాట. ఎస్ ! రిలీజై మూడు వారాలైనా.. ముగ్గురు హీరోల మేనియా మాత్రం తగ్గడం లేదు. రీసెంట్ గా 350 కోట్ల క్లబ్ల్‌లోకి అడుగుపెట్టిన ఈ సినిమా.. తాజాగా బాహుబలి రికార్డునే బద్దలు కొట్టి అందర్నీ షాక్ చేసింది. ఎస్ ! అకార్డింగ్ టూ లేటెస్ట్ రిపోర్ట్స్ విక్రమ్ సినిమా రీజనల్‌గా దడదడలాడించింది. ఒక్క కోలీవుడ్‌లోనే దాదాపు 152కోట్లను కొల్లగొట్టింది. కొల్లగొట్టడమే కాదు.. ఈ ఫిగర్‌తో బాహుబలి 2 పేరిట ఉన్న కోలీవుడ్ టాప్ రికార్డును బద్దలు కొట్టింది. తమిళ నాట.. హై ఎస్ట్ కలెక్టెడ్ మూవీగా జెస్ట్ రిలీజైన 16 రోజుల్లోనే హిస్టరీ క్రియేట్ చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బుల్లితెర నటి ఆత్మహత్య.. ఐ లవ్ యూ సాన్ అంటూ సూసైడ్ నోట్
Samantha: ట్రోలర్స్‌పై ఘాటుగా స్పందించిన సమంత !! మీ పని మీరు చూసుకుంటే మంచిదంటూ వార్నింగ్
అంపైర్ అనే విషయాన్ని మర్చిపోయి.. గ్రౌండ్‌లో ఏం చేశాడో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

