కాసేపట్లో పెళ్లి పెట్టుకొని.. ఆ పెళ్లికూతురు ఏంచేసిందో తెలుసా ??
పెళ్లి అంటేనే ఆనందం,సందడి, సంతోషం, సంబరాలు, సరదాగా ఆటపట్టించుకోవడాలు వంటివి సహజంగా జరుగుతుంటాయి. ఇక ఇలాంటి పెళ్లిళ్లకు సంబంధించి అనేక వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.
పెళ్లి అంటేనే ఆనందం,సందడి, సంతోషం, సంబరాలు, సరదాగా ఆటపట్టించుకోవడాలు వంటివి సహజంగా జరుగుతుంటాయి. ఇక ఇలాంటి పెళ్లిళ్లకు సంబంధించి అనేక వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో పెళ్లి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియోలో.. పెళ్లి కూతురు ఆమె తోటి అక్కాచెల్లెలతో కలిసి సరదాగా చేసిన చిలిపి పని అందరినీ నవ్విస్తోంది. వివాహ ముహూర్తం దగ్గర పడుతోంది. వధువు ఎంతో అందంగా ముస్తాబైంది. పెళ్లి వేదికపైకి వెళ్లాల్సిన అమ్మాయి తోటి వారితో కలిసి జాలీగా బయటకు వెళ్లింది. నేరుగా పానీపూరీ బండి దగ్గరకు వెళ్లింది. తనకెంతో ఇష్టమైన పానీపూరీ తింటూ ఎంజాయ్ చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కారులో వెళ్తున్న వ్యక్తి !! సడన్‌గా ఎలుగుబంటి ఎదురై.. ??
Laya: రచ్చ రచ్చ చేస్తున్నహీరోయిన్ లయ !! డాన్స్ అదరగొట్టేసిందిగా
Vikram: బాహుబలి 2 రికార్డు బద్దలు కొట్టిన విక్రమ్..
Samantha: ట్రోలర్స్‌పై ఘాటుగా స్పందించిన సమంత !! మీ పని మీరు చూసుకుంటే మంచిదంటూ వార్నింగ్
వాష్‌రూమ్ అంటూ ఇంట్లోకి చొరబడిన డెలివరీ బోయ్ ఏం చేశాడో తెలుసా!
ఒక్క విద్యార్థి.. ముగ్గురు సిబ్బంది.. పాఠశాల ఆశ్చర్యకర గాథ!
పెన్షన్ కోసం బ్యాంకుకు వెళ్లిన వృద్ధుడు.. బ్యాలెన్స్ చూసి షాక్
రైలు కిటికీకి వేలాడుతూ 15 కి.మీ. ప్రయాణం..!
కదులుతున్న రైలులో పూజలు.. రైల్వే అధికారుల రియాక్షన్ ఇదే!
అక్కడ వెంకన్న ఆలయంలో..ఇక్కడ శివయ్య ఆలయంలో
ఫోన్లో బిజీగా ఉన్న షాపు యజమాని.. ఓ కిలాడీ లేడీ ఏం చేసిందో చూడండి

