రక్తపింజర పామును మింగేసిన నాగుపాము !! వైజాగ్‌లో హడలెత్తించిన ఘటన
విశాఖపట్నం సింథియా ప్రాంతంలో తాజాగా పాములు ఎక్కువగా జనావాసాల మధ్య వస్తున్నాయి. గురువారం తెల్లవారుజామున సింథియా జంక్షన్ దగ్గరున్న నేవల్ క్వార్టర్స్ వద్ద 7 అడుగుల నాగుపాము స్థానికులను హడలెత్తించింది.
విశాఖపట్నం సింథియా ప్రాంతంలో తాజాగా పాములు ఎక్కువగా జనావాసాల మధ్య వస్తున్నాయి. గురువారం తెల్లవారుజామున సింథియా జంక్షన్ దగ్గరున్న నేవల్ క్వార్టర్స్ వద్ద 7 అడుగుల నాగుపాము స్థానికులను హడలెత్తించింది. రక్తపింజర పామును అమాంతం మింగేసి, తరువాత జీర్ణించుకోలేక బయటకు విడిచిపెట్టింది. స్థానికులు వెంటనే పాములు పట్టే నేర్పరి నాగరాజుకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దీంతో నాగరాజు అక్కడికి చేరుకుని నాగుపాము ఎంతో చాకచక్యంతో పట్టుకుని నిర్మానుష్య ప్రదేశంలో విడిచిపెట్టారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నాడు యాంకర్‌గా.. నేడు రోడ్లపై స్నాక్స్ అమ్ముకుంటూ !!
కాసేపట్లో పెళ్లి పెట్టుకొని.. ఆ పెళ్లికూతురు ఏంచేసిందో తెలుసా ??
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

