నాడు యాంకర్‌గా.. నేడు రోడ్లపై స్నాక్స్ అమ్ముకుంటూ !!
తాలిబన్ల పాలన మొదలైనప్పటి నుంచి అఫ్గనిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇతని పేరు మూసా మొహమ్మదీ. ఒకప్పుడు టీవీ ఛానెళ్లలో యాంకర్ అండ్ రిపోర్టర్‌గా పనిచేశాడు.
తాలిబన్ల పాలన మొదలైనప్పటి నుంచి అఫ్గనిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇతని పేరు మూసా మొహమ్మదీ. ఒకప్పుడు టీవీ ఛానెళ్లలో యాంకర్ అండ్ రిపోర్టర్‌గా పనిచేశాడు. ప్రస్తుతం కుటుంబాన్ని పోషించుకోవడానికి వీధుల్లో ఇంట్లో వండిన ఆహారం అమ్ముకుంటున్నాడు. ప్రస్తుతం ఇతని కథ ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతోంది. ఇది కాస్తా నేషనల్ రేడియో అండ్ టెలివిజన్ డైరెక్టర్ జనరల్ అహ్మదుల్లా వాసిక్ దృష్టిని ఆకర్షించింది. దీంతో అతను ఈ మాజీ జర్నలిస్ట్‌కు తన ఛానెల్‌లో ఉద్యోగం ఇస్తానని ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. అంతేకాదు అతనికి తమ నేషనల్ రేడియో అండ్ టెలివిజన్‌లో నియమించుకుంటామని హామీ ఇచ్చాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కాసేపట్లో పెళ్లి పెట్టుకొని.. ఆ పెళ్లికూతురు ఏంచేసిందో తెలుసా ??
కారులో వెళ్తున్న వ్యక్తి !! సడన్‌గా ఎలుగుబంటి ఎదురై.. ??
Laya: రచ్చ రచ్చ చేస్తున్నహీరోయిన్ లయ !! డాన్స్ అదరగొట్టేసిందిగా
Vikram: బాహుబలి 2 రికార్డు బద్దలు కొట్టిన విక్రమ్..
Samantha: ట్రోలర్స్‌పై ఘాటుగా స్పందించిన సమంత !! మీ పని మీరు చూసుకుంటే మంచిదంటూ వార్నింగ్
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్‌లైన్.. మీ పాన్‌కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్‌లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో
తిరుమలలో తొలిరోజు 20 గంటలపాటు ఉత్తర ద్వార దర్శనం వీడియో

