Optical Illusion: ఈ ఫోటోలో ఓ జంతువు దాగుంది.. రెండు నిమిషాల్లో కనిపెడితే మీరే జీనియస్..
కొన్నిసార్లు మన కళ్లు మనల్ని మోసం చేస్తుంటాయి. మనకు కనిపించే విషయం.. వాస్తవం చాలా వేరుగా ఉంటాయి. ఓ సన్నివేశాన్ని..
కొన్నిసార్లు మన కళ్లు మనల్ని మోసం చేస్తుంటాయి. మనకు కనిపించే విషయం.. వాస్తవం చాలా వేరుగా ఉంటాయి. ఓ సన్నివేశాన్ని.. లేదా ఓ ఫోటోను చూడగానే వెంటనే ప్రధానంగా కనిపించే అంశాన్ని గుర్తిస్తాము.. కానీ నెమ్మదిగా పరీక్షగా చూస్తే.. వాటిలోని సహజమైన వాస్తవాలు కనిపిస్తాయి. ఓ పెయింటింగ్ లో మనం ముందుగా చూసేది మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తాయి. అందులోనే మన ఆలోచన విధానం.. స్వభావం తెలుస్తోంది. దానినే ఆప్టికల్ ఇల్యూషన్ అంటారు..వీటి ద్వారా ఇతరుల వ్యక్తిత్వాన్ని.. ఆలోచన విధానాన్ని తెలుసుకోవచ్చు.. కానీ.. వారి మెదడు ఎంత చురుగ్గా ఉంది… ఎంత వేగంగా ఆలోచిస్తారు అనేది మరికొన్ని ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటోస్ ద్వారా తెలుస్తోంది
పైన ఫోటోను చూశారు కాదా.. అందులో ఓ జంతువు దాగి ఉంది.. దానిని రెండు నిమిషాల్లో కనిపెడితే మీరు నిజంగానే జీనియస్. ఇటీవల రష్యన్ కార్డూనిస్ట్ వాలెంటైన్ డుబినిన్ రూపొందించిన విజన్ టెస్ట్ ప్రపంచ జనాభాలో కేవలం 1% మంది మాత్రమే రెండు నిమిషాల కంటే తక్కువ సమయంలో ఓ చిత్రంలో దాగి ఉన్న జంతువును కనుగొనగలరని పేర్కొంది. పైన ఫోటోను చూశారు కదా.. అందులో దాగివున్న జంతువును కనిపెట్టండి.. చూశారా..
అయితే ఇప్పుడు గమనిస్తారు.. ఆ ఫోటోను రివర్స్ చేసి చూడండి. ఇప్పుడు అర్థమైందా.. అందులో దాగి ఉన్న జంతువు.. కుక్క పిల్ల. నిటారుగా నిల్చోని.. ఎముకను పట్టుకుంది. ముఖం.. ముక్కు రెండు కలిసినట్టుగా ఉన్నాయి కదూ.. కుక్క ముఖం.. పొడవాటి చెవులు.. వెనక తోక ఇలా కనిపిస్తుంది కదు.. అదే ఫోటోను మళ్లీ సరైన క్రమంలో పెడితే ఓ టోపి ధరించిన మనిషి.. కనిపిస్తాయి. కానీ రివర్స్ చేస్తే అతను ధరించిన టోపి కుక్కకు చాపగా కనిపిస్తుంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Also Read: Megastar Chiranjeevi: మరోసారి టైటిల్ లీక్ చేసిన చిరు ?.. బాబీతో సినిమా అదేనంటూ..
KGF Chapter 2 Collections: కేజీఎఫ్ 2 క్రేజ్ మాములుగా లేదుగా.. మరో రికార్డ్ సృష్టించిన రాకీ భాయ్..
Radhe Shyam: మరోసారి ఓటీటీలోకి వచ్చేస్తున్న రాధేశ్యామ్.. కానీ ఈసారి అలా.
Vijay Sethupathi: ఆ స్టార్ హీరోను ఢీకొట్టేందుకు సిద్ధమైన విజయ్ సేతుపతి.. మరోసారి విలన్గా..