Photo Puzzle: దిమ్మ తిరిగి బొమ్మ కనబడతది.. ఈ ఫోటోలో ‘5’ నెంబర్ కనిపెడితే మీ తెలివికి హ్యాట్సాఫ్!
ఫోటో పజిల్స్ మీకు ఇష్టమేనా.? ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాల్లో ఉండే రహస్యాలను వెతుకుతుంటారా.? అయితే ఈ ఖతర్నాక్ పజిల్ మీకోసమే.

ఫోటో పజిల్స్ మీకు ఇష్టమేనా.? ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాల్లో ఉండే రహస్యాలను వెతుకుతుంటారా.? అయితే ఈ ఖతర్నాక్ పజిల్ మీకోసమే. కచ్చితంగా ఈ పజిల్ మీ మెదడుకు కూసింత మేత.. బుర్రకు హీట్ ఎక్కడం ఖాయం. మరి ఈ పజిల్ మిమ్మల్ని ఆడుకుంటుందో..! మీరే రివర్స్ గేమ్ ఆడతారో తేల్చుకుందాం. సహజంగా ఫోటో పజిల్స్ సాల్వ్ చేసేటప్పుడు మనలోని చురుకుదనం, కాన్ఫిడెన్స్ రెండూ పెరుగుతాయ్. మన ఐ ఫోకస్ ఏపాటిదో కూడా తెలిసిపోతది. మరి ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోన్న ఆ ఫోటో పజిల్‌ను ఓ అంతు తేల్చుదాం పదండి.
మన ముందున్న టాస్క్ ఏంటంటే.? పైన పేర్కొన్న ఫోటోలో.. మీకు ‘6’ నెంబర్ సిరీస్ కనిపిస్తోంది కదూ.. అక్కడే వాటి మధ్యలో ‘5’ నెంబర్ కూడా ఉంది. దాన్ని క్షణాల్లో కనిపెడితే మీరే గ్రేట్. మేధావులైతే కేవలం 10 సెకన్లలో సమాధానాన్ని గుర్తిస్తారు. అయితే కొంచెం కష్టంగా ఉన్నవారి కోసం ఓ చిన్న క్లూ..! రెండేసి ‘5’ నెంబర్స్.. రెండు వరుసలలో ఉన్నాయి. ఇప్పుడు ట్రై చేసి.. ఫస్ట్ అటెంప్ట్‌లో ఐడెంటిఫై చేయండి.. ఒకవేళ దొరికితే ఓకే.. లేదంటే.. కంగారు పడకండి.. ఆన్సర్ కోసం కింద ఫోటో చూడండి..
here is the answer pic.twitter.com/d7qxWwC4yU
— telugufunworld (@telugufunworld) February 24, 2023