Viral Video: ‘బాహుబలి సమోసా’ ఛాలెంజ్‌.. మూడు నిమిషాల్లో పూర్తి చేస్తే భారీ నగదు బహుమతి..! ఇవీ పూర్తి వివరాలు..

విజిల్ మోగగానే అతడు సమోసా తినడం మొదలుపెట్టాలి. ఈ ఛాలెంజ్‌లో కుర్రాడు గెలుస్తాడా..? లేదా..? అన్న సందేహం స్థానికులతో పాటుగా నెటిజన్లు కూడా టెన్షన్ పెట్టింది..

Viral Video: 'బాహుబలి సమోసా' ఛాలెంజ్‌.. మూడు నిమిషాల్లో పూర్తి చేస్తే భారీ నగదు బహుమతి..! ఇవీ పూర్తి వివరాలు..
Baahubali Samosa
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 02, 2022 | 1:47 PM

Viral Video: స్ట్రీట్ ఫుడ్ ఛాలెంజ్‌కి సంబంధించిన వీడియోలు ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగానే షేర్ చేయబడుతున్నాయి. ఇందులో దుకాణదారులు పెట్టే ఫుడ్‌ ఛాలెంజ్‌ పట్ల చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. నిర్వాహకులు చెప్పిన నిర్ణీత సమయంలో చెప్పిన ఫుడ్‌ ఛాలెంజ్‌ పూర్తి చేసిన వ్యక్తికి భారీ బహుమానం ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా సమోసా ఛాలెంజ్‌ ఒకటి తెరమీదకు వచ్చింది. మూడు కిలోల సమోసాను పెట్టిన గడువులోగా తినేసిన ఓ యువకుడు నగదు బహుమతి గెలుపొందాడు. ఈ బాహుబలి సమోసా ఈటింగ్‌ ఛాలెంజ్‌ ఇప్పుడు నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ యువకుడి ముందు 3 కిలోల సమోసా సిద్ధం చేసి పెట్టారు. ఆ సమోసాను పూర్తి చేయడానికి అతనికి 5 నిమిషాల సమయం కేటాయించారు. విజిల్ మోగగానే అతడు సమోసా తినడం మొదలుపెట్టాలి. ఈ ఛాలెంజ్‌లో కుర్రాడు గెలుస్తాడా..? లేదా అని చాలాసార్లు అనిపించింది. అయితే చివరికి అతడు ఛాలెంజ్‌లో నెగ్గాడు. అతి కష్టం మీద 3 కిలోల సమోసా తినేశాడు. దాంతో ఆ దుకాణదారురు నోరెళ్ల బెట్టి చూస్తుండిపోయాడు.

ఇవి కూడా చదవండి

పెద్ద బైట్లుగా తింటూ..అతడు 5 నిమిషాల్లో 3 కిలోల సమోసాను పూర్తి చేశాడు. డబ్బులు చెల్లించే విషయానికి వస్తే దుకాణదారుడు ఏదో మాటవరసకు చెప్పేశాడు.. బాలుడు ఈ ఛాలెంజ్‌ను గెలవలేడని అతడు భావించాడు. కానీ, అతను అనుకున్నది ఫేయిల్‌ కావటంతో.. చివరికి ఆ అబ్బాయికి 11 వేల రూపాయలు చెల్లించాల్సి వచ్చింది. ఈ వీడియో ARE YOU HUNGRY అనే యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేయబడింది. ఫుడ్ ఛాలెంజ్‌కి సంబంధించిన వీడియోలు ఈ ఖాతా నుండి అనేకం అప్‌లోడ్ అవుతూనే ఉంటాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!