AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మేమేం తక్కువ కాదు: ‘శారీ ట్విట్టర్’కు పోటీగా ‘గడ్డం ట్విట్టర్’

సోషల్ మీడియా విస్తరిస్తోన్న నేపథ్యంలో.. అందులో రోజుకో కొత్త ఛాలెంజ్, నయా ట్రెండ్లు పుట్టుకొస్తోంది. అందులో భాగంగా తాజాగా ఇటీవల కొందరు మహిళలు ట్విట్టర్‌లో ‘శారీ ట్విట్టర్’ అంటూ ఓ కొత్త ట్రెండ్‌ను సెట్ చేశారు. ఇక ఈ ట్రెండ్‌లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా పలువురు మహిళా సెలబ్రిటీలతో పాటు సామాన్య మహిళలు చీరలు కట్టుకొని ఫొటోలను తీసుకొని వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఇక తాజాగా వారికి పోటీగా మేమేం తక్కువ కాదు అంటూ పురుషులు […]

మేమేం తక్కువ కాదు: ‘శారీ ట్విట్టర్’కు పోటీగా ‘గడ్డం ట్విట్టర్’
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 19, 2019 | 8:01 PM

Share

సోషల్ మీడియా విస్తరిస్తోన్న నేపథ్యంలో.. అందులో రోజుకో కొత్త ఛాలెంజ్, నయా ట్రెండ్లు పుట్టుకొస్తోంది. అందులో భాగంగా తాజాగా ఇటీవల కొందరు మహిళలు ట్విట్టర్‌లో ‘శారీ ట్విట్టర్’ అంటూ ఓ కొత్త ట్రెండ్‌ను సెట్ చేశారు. ఇక ఈ ట్రెండ్‌లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా పలువురు మహిళా సెలబ్రిటీలతో పాటు సామాన్య మహిళలు చీరలు కట్టుకొని ఫొటోలను తీసుకొని వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఇక తాజాగా వారికి పోటీగా మేమేం తక్కువ కాదు అంటూ పురుషులు రంగంలోకి దిగారు. ‘గడ్డం ట్విట్టర్’ అంటూ.. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు తమ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. దీనికి ‘బియర్డ్‌ట్విట్టర్’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను పెడుతున్నారు. ప్రస్తుతం వారి గడ్డం ట్రెండ్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

https://twitter.com/MajorPoonia/status/1151792550979616770

రైలులో ట్రాన్స్‌జెండర్‌ ముందు ఏడ్చిన యువకుడు..ఆమె చేసిన పనికి..
రైలులో ట్రాన్స్‌జెండర్‌ ముందు ఏడ్చిన యువకుడు..ఆమె చేసిన పనికి..
Chanakya Niti: ఈ రెండు గుణాలుంటే మీరు జీవితంలో ఓడిపోరు!
Chanakya Niti: ఈ రెండు గుణాలుంటే మీరు జీవితంలో ఓడిపోరు!
వీరికి నిమ్మకాయ విషంతో సమానం.. దూరం పెట్టకపోతే నేరుగా అక్కడికే..
వీరికి నిమ్మకాయ విషంతో సమానం.. దూరం పెట్టకపోతే నేరుగా అక్కడికే..
సామాన్యుడిని కూడా కోటీశ్వరుడిగా చేయొచ్చు..!
సామాన్యుడిని కూడా కోటీశ్వరుడిగా చేయొచ్చు..!
ఈ 6 పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రిజ్‌లో ఉంచకండి..
ఈ 6 పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రిజ్‌లో ఉంచకండి..
అచ్చ తెలుగమ్మాయి.. హీరోయిన్ మెటీరియల్ బాసూ.. ఎవరంటే..
అచ్చ తెలుగమ్మాయి.. హీరోయిన్ మెటీరియల్ బాసూ.. ఎవరంటే..
ఆ మెట్రో ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. టికెట్ ధరలు పెరుగుతాయా?
ఆ మెట్రో ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. టికెట్ ధరలు పెరుగుతాయా?
గాల్లోనే కుప్పకూలుతున్న పక్షులు.. రోజుకు100కుపైగా మృత్యువాత
గాల్లోనే కుప్పకూలుతున్న పక్షులు.. రోజుకు100కుపైగా మృత్యువాత
‘మన శంకర వరప్రసాద్ గారు’.. చిరు, వెంకీ, నయన్‌ల రెమ్యునరేషన్స్ ఇవే
‘మన శంకర వరప్రసాద్ గారు’.. చిరు, వెంకీ, నయన్‌ల రెమ్యునరేషన్స్ ఇవే
షట్టిల ఏకాదశినాడు చేసే ఈ తప్పులు శాపంగా మారవచ్చు! ఏం చేయాలంటే?
షట్టిల ఏకాదశినాడు చేసే ఈ తప్పులు శాపంగా మారవచ్చు! ఏం చేయాలంటే?