వంట ఇంట్లో లభించే పటిక బెల్లం ఆయుర్వేదం ప్రకారం అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఇది వేసవిలో శరీర వేడిని తగ్గించడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో, గొంతు సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. అలాగే దగ్గును తగ్గించి, రక్తహీనతను నివారిస్తుంది. కంటిచూపును కూడా మెరుగుపరుస్తుంది.