AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

lemon: వీరికి నిమ్మకాయ విషంతో సమానం.. దూరం పెట్టకపోతే నేరుగా అక్కడికే..

Lemon Side Effects: నిమ్మకాయను ఆహారంలో చేర్చుకోవడం వల్ల మన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే. కానీ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. ఇది అందరికి ప్రయోజనకరమైనది కాదు. అవును కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు నిమ్మకాయను తినడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి నిమ్మకాయకు ఎవరు దూరంగా ఉండాలి.. ఎందుకో తెలుసుకుందాం పదండి.

Anand T
|

Updated on: Jan 12, 2026 | 1:57 PM

Share
నిమ్మకాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. విటమిన్లు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఈ నిమ్మకాయలు ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన పండు అని అమెరికాలోని విలియం పాటర్సన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు కనుగొన్నారు. ఇందులో ఉండే పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు, శరీరాన్ని శక్తివంతంగా ఉంచడానికి సహాయపడతాయి.

1 / 5
గ్యాస్ట్రిటిస్ సమస్యలు: అయితే కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఇది అస్సలు మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. అవును వైద్యుల ప్రకరాం.. గ్యాస్ట్రిటిస్, అల్సర్లు, యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలు ఉన్నవారు నిమ్మరసానికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎందుకంటే ఇందులో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది వారికి గుండెల్లో మంట, కడుపు నొప్పి, వికారం కలిగిస్తుంది.

2 / 5
తలనొప్పి ఉన్నవారు: తలనొప్పి వంటి సమస్యలు ఉన్నవారికి నిమ్మకాయ అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇందులో ఉండే టైరమైన్ సమ్మేళనం మైగ్రేన్ లేదా తలనొప్పికి కారణమవుతుంది. ఈ సమస్యలు ఉన్నవారు నిమ్మకాయ రసం తీసుకుంటే కొన్ని సార్లు చర్మంపై దురద లేదా శ్వాస సమస్యలు వంటి అలెర్జీకి కూడా గురికావచ్చు.

3 / 5
ఖాళీ కడుపుతో తాగడం: చాలా మందికి ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీటిని తాగే అలవాటు ఉంటుంది. ఇది మితంగా తీసుకుంటే ఒకే. కానీ ఈ డ్రింక్ ఎక్కువగా తాగడం వల్ల అసిడిటీ వస్తుంది. అందువల్ల, సగం నిమ్మకాయను నీటితో కరిగించి భోజనంతో లేదా భోజనం తర్వాత త్రాగడం మంచిది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే రోజుకు ఒకటి లేదా రెండు గ్లాస్‌లకు మించి నిమ్మకాయ నీటిని తాగకండి.

4 / 5
NOTE: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా అందించబడినవి.. వీటిని టీవీ9 దృవీకరించట్లేదు. వీటిపై మీకేవైనా సందేహాలు ఉంటే.. వెంటనే వైద్యులను సంప్రదించండి.

5 / 5
వీరికి నిమ్మకాయ విషంతో సమానం.. దూరం పెట్టకపోతే నేరుగా అక్కడికే..

సామాన్యుడిని కూడా కోటీశ్వరుడిగా చేయొచ్చు..!

ఈ 6 పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రిజ్‌లో ఉంచకండి..

అచ్చ తెలుగమ్మాయి.. హీరోయిన్ మెటీరియల్ బాసూ.. ఎవరంటే..

ఆ మెట్రో ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. టికెట్ ధరలు పెరుగుతాయా?

గాల్లోనే కుప్పకూలుతున్న పక్షులు.. రోజుకు100కుపైగా మృత్యువాత

‘మన శంకర వరప్రసాద్ గారు’.. చిరు, వెంకీ, నయన్‌ల రెమ్యునరేషన్స్ ఇవే

షట్టిల ఏకాదశినాడు చేసే ఈ తప్పులు శాపంగా మారవచ్చు! ఏం చేయాలంటే?

మన శంకర వర ప్రసాద్ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుస

'ఒక్కపూట అన్నం పెట్టినందుకు.. నన్ను పెట్టి రూ. 3 కోట్ల సినిమా..