మన శంకర వర ప్రసాద్ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
దర్శకుడు అనిల్ రావు పూడి 2025 సంక్రాంతికి , సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ప్రస్తుతం ఈ దర్శకుడు మన శంకర వరప్రసాద్ మూవీతో థియేటర్లో సందడి చేస్తున్నాడు. జనవరి 12 థియేటర్లలో రిలీజై పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5