రోజువారీ ఆహారంలో ప్రిజర్వేటివ్‌లు, రంగులు, కల్తీ పదార్థాలు క్యాన్సర్, డయాబెటిస్ ముప్పును గణనీయంగా పెంచుతున్నాయని ఒక అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా ప్రాసెస్డ్ ఆహారాలు, సాఫ్ట్ డ్రింక్స్‌లో ఉండేవి ఆరోగ్యానికి హానికరం. ప్రోస్టేట్, బ్రెస్ట్ క్యాన్సర్లు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజా, ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే తినాలని సూచిస్తున్నారు.