షాకింగ్‌.. తులం బంగారం ధర రూ. 2 లక్షలకు చేరుకుంటుందా?

12 January, 2025

Subhash

బంగారం ధర భగ్గుమంటోంది. ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న పుత్తడి ధర మరో రికార్డుకు చేరువకాబోతున్నదా అంటే అవుననే సమాధానం వస్తోంది.

బంగారం ధరలు

ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇది నిజమేననిపిస్తోంది. ఇప్పటికే 2025లో రికార్డు స్థాయిలో దూసుకుపోయిన గోల్డ్‌ ధర..2026లోనూ అదే ట్రెండ్‌ను కొనసాగిస్తోందంటున్నారు నిపుణులు.

బంగారం ధరలు

అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు భారీగా పుంజుకోవడంతో దేశీయంగా ధరలు హీటెక్కుతున్నాయి. 

ధరలు భారీగా 

ఈ సంవత్సరం జూన్‌ నాటికి 2 లక్షల రూపాయల వరకు చేరుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బులియన్‌ మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

పదిగ్రాముల బంగారం

ఈ సంవత్సరం జూన్‌ నాటికి 2 లక్షల రూపాయల వరకు చేరుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బులియన్‌ మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

బంగారం ధరలు

అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ గోల్డ్‌ ధర ప్రస్తుతం 4,500 డాలర్ల స్థాయిలో ఉండగా, ఈ ఏడాది మార్చి నాటికి 5 వేల డాలర్లను తాకే అవకాశాలున్నాయని హెచ్‌ఎస్‌బీసీ కమోడిటీ అంచనావేస్తుంది.

బంగారం ధరలు

దీంతో దేశీయంగా ధరలు రూ.2 లక్షలు వరకు వెళ్లినా ఆశ్చార్యపోవాల్సిన అవసరం లేదని పేర్కొంటున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది.

రూ.2 లక్షలు వరకు

 గత నెల చివర్లో గోల్డ్‌ ధర నూతన గరిష్ఠాలను తాకిన విషయం తెలిసిందే. 1979 నుంచి ఇప్పటి వరకు ఒకే ఏడాది భారీగా పెరిగిన ధర 2025లో 64 శాతం రిటర్నులు ఇచ్చింది.

బంగారం ధరలు