స్వామి వివేకానంద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాణక్యుడు యువతలో స్పూర్తి నింపే ఎన్నో సూక్తులను తెలియజేయడం జరిగింది.
స్వామి వివేకానండ
ఇక జనవరి 12న స్వామి వివేకానంద జయంతి. రోజును జాతీయ యువజనుల దినోత్సవంగా కూడా జరుపుకుంటారు. ఈ క్రమంలో మనం స్వామి వివేకానంద పవర్ ఫుల్ సూక్తులు చూసేద్దాం.
వివేకానంద జయంతి
"విజయం వరించిందని విర్రవీగకు, ఓటమి ఎదురైందని నిరాశచెందకు, విజయమే అంతం కాదు, ఓటమి తుది మెట్టు కాదు."
సూక్తులు
హృదయానికి, మెదడుకు మధ్య సంఘర్షణ తలెత్తితే, హృదయాన్నే అనుసరించండి..స్వామి వివేకానంద కోట్.
సూక్తులు
రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి. లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని మీరు కోల్పోవడం జరగుతుంది.
సూక్తులు
మీకు సాయం చేస్తున్న వారిని మరువకండి, మిమ్మల్ని ప్రేమిస్తున్న వారిని ద్వేషించకండి, మిమ్మల్ని నమ్ముతున్న వారిని మోసం చేయకండి.
సూక్తులు
ఎవరి కోసమో, దేనికోసమో, ఎదురు చూడకండి, మీరు చేయగలిగింది చేయండి, ఎవరి మీద ఆశ పెట్టుకోకండి, స్వామి వివేకానంద.
సూక్తులు
మిమ్మల్ని శారీరకంగా, మేధోపరంగా, ఆధ్యాత్మికంగా బలహీనపరిచే దేన్నయినా విషంతో సమానంగా భావించి, తిరస్కరించండి.
సూక్తులు
ఒక ఆలోచనను స్వీకరించండి, దాని గురించే ఆలోచించండి, దాని గురించే కలగనండి, మీ నరనరాల్లో ఆ ఆలోచనను జీర్ణించుకుపోనీయండి, మిగతా ఆలోచనలను పక్కన బెట్టండి. ఇలా చేస్తే విజయం మీదే.