AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అట్లుంటది మనతోని.. ముళ్లపందికి చుక్కలు చూపించిన కోతి..

జంతువులు చేసే పనులు భలే చిత్ర విచిత్రంగా ఉంటాయి. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలకు చాలా డిమాండ్ ఉంటుంది. జంతువులు చేసే ఫన్నీ పనులు నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి.

Viral Video: అట్లుంటది మనతోని.. ముళ్లపందికి చుక్కలు చూపించిన కోతి..
Monkey
Rajeev Rayala
|

Updated on: Aug 05, 2022 | 9:39 AM

Share

Viral Video: జంతువులు చేసే పనులు భలే చిత్ర విచిత్రంగా ఉంటాయి. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలకు చాలా డిమాండ్ ఉంటుంది. జంతువులు చేసే ఫన్నీ పనులు నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. వీటిలో కోతులు మరీనూ.. అందుకే మనం ఏదైనా వెర్రి పని చేస్తే కోతి చేష్టలు అంటూ ఉంటారు మన పెద్దవాళ్ళు. ఇక కోతుల్లో చాలా రకాలు ఉన్నాయి. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకమైన కోతులు దర్శనమిస్తుంటాయి. కోతుల్లో ఎన్నిజాతులున్నా అవి చేసే పనులు మాత్రం ఒకేలా ఉంటాయి. తాజాగా ఓ కోతి చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో నవ్వుల వర్షం కురిపిస్తుంది.

ఓ జూలో ఓ విచిత్రమైన కోతి చేసిన పని ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఓ చింపాంజీలాంటి కోతిని, ఓ ముళ్ళపందిని చూడొచ్చు. ముళ్ళపంది తనమానాన తాను ఓ చెట్టు కింద సేదతీరుతుంటే.. అక్కడికి వచ్చిన ఓ కోతి దాన్ని కదిలించింది. దాంతో ముళ్లపందికి పట్టరాని కోపం వచ్చింది. వెంటనే ఆ కోతిని వేటాడింది. ముళ్లపందికి చిరాకు తెప్పించి అక్కడినుంచి ఉదయించింది ఆ కోతి.. ముళ్ళపంది పరిగెత్తిస్తుంటే చటుక్కున అక్కడే ఉన్న చెట్టుపైకి ఎక్కి కూర్చుంది ఆ కోతి. ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ ఫన్నీ వీడియో పై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..