Cat Viral Video: ‘కాపీ క్యాట్’ అన్న పదానికి ఈ పిల్లి సరిగ్గా సరిపోతుంది.. మార్జాలం చేసిన పని చూస్తే..

Cat Viral Video: సాధారణంగా మనం చేస్తోన్న పనిని ఎవరైనా కాపీ కొడితే.. వారిని ఏమంటాం! వీడు పక్కా కాపీ క్యాట్‌రా బాబు ఏ పని చేసినా దానిని కాపీ చేసేస్తాడని అంటారు. అసలు ఈ సామెతకు క్యాట్‌ (పిల్లి)కి సంబంధం..

Cat Viral Video: 'కాపీ క్యాట్' అన్న పదానికి ఈ పిల్లి సరిగ్గా సరిపోతుంది.. మార్జాలం చేసిన పని చూస్తే..
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 16, 2021 | 6:36 PM

Cat Viral Video: సాధారణంగా మనం చేస్తోన్న పనిని ఎవరైనా కాపీ కొడితే.. వారిని ఏమంటాం! వీడు పక్కా కాపీ క్యాట్‌రా బాబు ఏ పని చేసినా దానిని కాపీ చేసేస్తాడని అంటారు. అసలు ఈ సామెతకు క్యాట్‌ (పిల్లి)కి సంబంధం ఏంటన్న ప్రశ్న.. ప్రశ్నగానే మిగిలిపోయింది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోన్న ఓ వీడియోను చూస్తే ఆ సంబంధం ఏంటో అర్థమవుతోంది. ఇంతకీ విషయమేమిటంటే.. ఓ మహిళ దువ్వెనతో వెంట్రుకలు సరిచేసుకుంటుంది. ఆ సమయంలోనే తన పెంపుడు పిల్లి అక్కడే ఉంది.

ఇలా ఒకటికి రెండు సార్లు యజమానురాలు తల దువ్వుకోవడం గమనించిన ఆ పిల్లి అచ్చంగా ఆమె ఎలా చేస్తుందో అలానే చేసింది. వెంట్రుకలు లేకపోయినా, దువ్వెన లేకపోయినా.. తల దువ్వుతున్నట్లు పిల్లి ఆ మహిళను అనుకరించిన తీరుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆ సమయంలో పిల్లి పలికించిన హావభావాలు ఆకట్టుకుంటున్నాయి. దీనంతటినీ ఆ మహిళ వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ‘ఓహో కాపీ క్యాట్’ అంటే ఇదేనా అని ఒకరు కామెంట్ చేయగా.. చాలా అద్భుతంగా ఉంది. సో క్యూట్‌ అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోను ఇప్పటికే రెండు లక్షలకుపైగా మంది వీక్షిచంగా మరింతగా దూసుకుపోతోంది. మరి ఈ పిల్లి చేసిన వింత పనిపై మీరూ ఓ లక్కేయండి..

Also Read: TSRTC Bus: ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సంచలన నిర్ణయం.. ఇకపై బస్సుల్లో అలాంటి పోస్టర్లపై నిషేధం

Bears Visit Temple: ఛత్తీస్‌ఘడ్ చండీ దేవాలయంలో అద్భుతం.. పూజారి గంట కొట్టగానే పరిగెత్తుకుంటూ వస్తున్న ఎలుగుబంట్లు

Varsha Bollamma: క్యూట్ ఫొటోలతో అదరగొట్టేస్తోన్న వర్ష బొల్లమ్మ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు..

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?