Varsha Bollamma: క్యూట్ ఫొటోలతో అదరగొట్టేస్తోన్న వర్ష బొల్లమ్మ ఇన్స్టాగ్రామ్ ఫోటోలు..
తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా వచ్చిన బిగిల్ సినిమాతో ఎన్నో కలలుండి కూడా సాధించలేని సాధారణ గృహిణిగా నటించి.. చివరికి అనుకున్నది సాధించే పాత్రలో అందర్నీ మాయ చేసింది వర్ష బొల్లమ్మ. ఆ తర్వాత తెలుగులో మిడిల్ క్లాస్ మెలొడీస్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈమె ఫోటోస్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Most Read Stories