
సందీప్ రెడ్డి వంగా
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడున్న టాప్ మోస్ట్ సక్సెస్‍ఫుల్ డైరెక్టర్లలో సందీప్ రెడ్డి వంగా ఒకరు. తెలంగాణలోని వరంగల్‌లో 1988 డిసెంబర్ 25న జన్మించిన సందీప్.. దార్వాడలోని ఎస్డీఎం వైద్య కళాశాలలో ఫిజియోథెరపీ పూర్తి చేశాడు. సినిమా రంగంపై ఉన్న ఆసక్తితో ఆస్ట్రేలియా, సిడ్నీలోని అకాడమీ ఆఫ్ ఫిలిం థియేటర్ అండ్ టెలివిజన్ లో శిక్షణ తీసుకున్నాడు. 2010లో కేజీ చిత్రానికి 2015లో మళ్లీ మళ్లీ ఇది రానిరోజు సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. ఆ తర్వాత అర్జున్ రెడ్డి సినిమా దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ మూవీ 2017 ఆగస్ట్ 26న రిలీజ్ అయి భారీ విజయాన్ని అందుకుంది. రూ. 5 కోట్లతో నిర్మించిన ఈ మూవీ దాదాపు రూ.50 కోట్లు రాబట్టింది. ఇదే సినిమాను హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేశాడు. గతేడాది యానిమల్ సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ సృష్టించాడు. ఈ మూవీకి స్టార్స్ నుంచి విమర్శలు వచ్చినా అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాదాపు రూ. 900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
Sandeep Reddy Vanga: దటీజ్ వంగా.! సందీప్ వంగా మీద నెగిటివ్ ప్రచారం చేస్తున్నదెవరు.?
- Anil kumar poka
- Updated on: May 11, 2024
- 3:39 pm
Sandeep Reddy Vanga: నిన్ను నా సినిమాలోకి తీసుకున్నందుకు పశ్చాత్తాపడుతున్నా.. ఆ నటుడికి డైరెక్టర్ సందీప్ కౌంటర్..
ఇదే చిత్రాన్ని హిందీలో కబీర్ సింగ్ పేరుతో రూపొందించారు. ఆ తర్వాత కొన్నాళ్లకే బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్‌తో యానిమల్ చిత్రాన్ని తెరకెక్కించారు. గతేడాది విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాకు అడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా.. సినీ ప్రమఖులు, క్రిటిక్స్ మాత్రం తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
- Rajitha Chanti
- Updated on: May 11, 2024
- 3:39 pm
Sandeep Reddy Vanga: ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్ యూనివర్స్.? సందీప్ రెడ్డి వంగా.?
కథ ఎక్కడ ఆగిందో.. అక్కడ నుంచి మళ్లీ మొదలయ్యేది సీక్వెల్ అయితే, కథలతో సంబంధం లేకుండా, పాత్రల్ని కొనసాగిస్తూ సినిమాల్ని రూపొందించడాన్ని సినిమాటిక్ యూనివర్స్‌గా పిలుస్తారు. ఇండియన్ ఇండస్ట్రీలో తమిళ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ విక్రమ్ సినిమాతో ఈ కాన్సెప్ట్‌కు నాంది పలికారు. టాలీవుడ్‌లోనూ అలాంటి ప్రాజెక్టులు రూపొందుతున్నాయి. యానిమల్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజాగా సినిమాటిక్ యూనివర్స్ పై స్పందించారు.
- Anil kumar poka
- Updated on: May 11, 2024
- 3:39 pm
Sandeep Reddy Vanga: ‘స్పిరిట్’ ఫస్ట్ డే కలెక్షన్స్ రూ.150 కోట్లు పక్కా.. ప్రభాస్ బాక్సాఫీస్ సత్తాపై డైరెక్టర్ సందీప్ కామెంట్స్..
ఈ సినిమా సెకండ్ పార్ట్ కూడా రానుందని గతంలోనే డైరెక్టర్ సందీప్ వెల్లడించారు. కానీ ప్రస్తుతం అతడు స్పిరిట్ మూవీ పనుల్లో బిజీగా ఉన్నాడు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్.. స్పిరిట్ మూవీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. అలాగే పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ సత్తా గురించి చెప్పుకొచ్చారు. ప్రభాస్ తో తాను నిర్మించబోయే సినిమా మొదటి రోజే రూ. 150 కోట్లు వసూలు చేయ్యోచ్చు అన్నారు.
- Rajitha Chanti
- Updated on: May 11, 2024
- 3:39 pm
Sandeep Reddy Vanga: ఆయన బయోపిక్ డైరెక్ట్ చేయాలని ఉంది.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన సందీప్ రెడ్డి
తోలి సినిమాతోనే సంచలన విజయాన్ని అందుకున్నాడు. అర్జున్ రెడ్డి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు భారీ కలెక్షన్స్ కూడా సొంతం చేసుకుంది. ఇక అర్జున్ రెడ్డి సినిమానే బాలీవుడ్ లో కబీర్ సింగ్ అనే టైటిల్ తో రీమేక్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. బాలీవుడ్ లోనూ ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇక రీసెంట్ గా యానిమల్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
- Rajeev Rayala
- Updated on: May 11, 2024
- 3:39 pm
Sandeep Reddy Vanga: చెవులు దొబ్బాయా.. అది హాలీవుడ్ రిమేక్ కాదురా బాబు..
సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ గుస్సా అవుతున్నారు. చెవులు దొబ్బాయా.. స్పిరిట్ సినిమా హాలీవుడ్ రిమేక్ కాదురా బాబు అంటూ.. సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే.. సోషల్ మీడియాలో ఇప్పుడో వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఇంగ్లీష్లో స్పిరిట్ గురించి ..
- Rajeev Rayala
- Updated on: May 11, 2024
- 3:39 pm
Sandeep Reddy Vanga: నిర్మాతగా మారనున్న సందీప్ రెడ్డి వంగ.. వారితో కొత్త సినిమా
హిందీలో కబీర్ సింగ్ అనే టైటిల్ తో తెరకెక్కించి మరో హిట్ అందుకున్నాడు. రీసెంట్ గా యానిమల్ సినిమాతో మరో భారీ హిట్ అందుకున్నాడు. దాంతో సందీప్ కు డిమాండ్ పెరిగింది. ఆయనతో సినిమా కోసం వందల కోట్ల రూపాయలు కుమ్మరించడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్ కొత్త చిత్రానికి సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించనున్నారు.
- Rajeev Rayala
- Updated on: May 11, 2024
- 3:40 pm
Sandeep Reddy Vanga: యానిమల్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు.. వాటికీ సందీప్ కౌంటర్లు..
యానిమల్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సందీప్ రెడ్డి వంగా మీద అదే స్థాయిలో విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. సినిమా సెలబ్రిటీలు కూడా సందీప్ వర్క్ మీద కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆ కామెంట్స్ మీద సీరియస్‌గానే రియాక్ట్ అవుతున్నారు యానిమల్ డైరెక్టర్. యానిమల్ సినిమాలో వైలెన్స్‌తో పాటు విమెన్‌ను పోట్రే చేసిన తీరు మీద చాలా విమర్శలు వినిపిస్తున్నాయి.
- Lakshminarayana Varanasi, Editor - TV9 ET
- Updated on: May 11, 2024
- 3:40 pm