Sandeep Reddy Vanga: యానిమల్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు.. వాటికీ సందీప్‌ కౌంటర్లు..

యానిమల్‌ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సందీప్‌ రెడ్డి వంగా మీద అదే స్థాయిలో విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. సినిమా సెలబ్రిటీలు కూడా సందీప్ వర్క్ మీద కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆ కామెంట్స్ మీద సీరియస్‌గానే రియాక్ట్ అవుతున్నారు యానిమల్ డైరెక్టర్‌. యానిమల్‌ సినిమాలో వైలెన్స్‌తో పాటు విమెన్‌ను పోట్రే చేసిన తీరు మీద చాలా విమర్శలు వినిపిస్తున్నాయి.

Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: TV9 Telugu

Updated on: May 11, 2024 | 3:40 PM

యానిమల్‌ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సందీప్‌ రెడ్డి వంగా మీద అదే స్థాయిలో విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. సినిమా సెలబ్రిటీలు కూడా సందీప్ వర్క్ మీద కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆ కామెంట్స్ మీద సీరియస్‌గానే రియాక్ట్ అవుతున్నారు యానిమల్ డైరెక్టర్‌.

1 / 5
యానిమల్‌ సినిమాలో వైలెన్స్‌తో పాటు విమెన్‌ను పోట్రే చేసిన తీరు మీద చాలా విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ లెజెండరీ లిరిసిస్ట్‌ జావెద్ అక్తర్ కూడా అలాంటి కామెంట్సే చేశారు. ఈ కామెంట్స్ వైరల్ కావటంతో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు.

2 / 5
జావెద్ కామెంట్స్‌కు కౌంటర్ ఇచ్చిన సందీప్‌ ముందు మీ ఫ్యామిలీ మెంబర్స్ చేస్తున్న కంటెంట్‌ గురించి చూసుకోండి అన్నారు. 'మీ అబ్బాయి ఫర్హాన్ అక్తర్ నిర్మించిన మిర్జాపూర్ వెబ్ సిరీస్ చూశారా..? ఎన్ని రకాల బూతులు ఉంటాయో... అవన్నీ ఆ సిరీస్‌లో ఉంటాయి' అంటూ సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు.

3 / 5
జావెద్ అక్తర్ విషయంలోనే కాదు గతంలో కిరణ్ రావ్ చేసిన కామెంట్స్ విషయంలోనూ ఇలాగే రియాక్ట్ అయ్యారు సందీప్‌. దిల్ సినిమాలో కిరణ్ రావ్ మాజీ భర్త, ఆమిర్ ఖాన్‌ నటించిన సీన్స్‌ కన్నా... యానిమల్‌లో అభ్యంతరకర సన్నివేశాలేం లేవన్నారు సందీప్‌.

4 / 5
విమర్శల సంగతి పక్కన పెడితే బాక్సాఫీస్ దగ్గర బిగ్ నెంబర్స్‌ను రికార్డ్ చేసింది యానిమల్‌. ఇటీవల ఓటీటీలో రిలీజ్‌ అయిన ఈ సినిమాకు డిజిటల్‌ ఆడియన్స్‌ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది.

5 / 5
Follow us