YS Sharmila : అన్నింటా మనం.. అన్నింటా సగం, ఇదే మన సంకల్పం : ఓరుగల్లు కోట ముందు రాణీ రుద్రమదేవిలా వైఎస్ షర్మిల

YS Sharmila : కొత్త పార్టీ పెట్టి తెలంగాణ రాజకీయాల్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలని ఉత్సాహంగా ఉర్రూతలూగుతోన్న వైఎస్ షర్మిల అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సరికొత్త..

YS Sharmila : అన్నింటా మనం.. అన్నింటా సగం, ఇదే మన సంకల్పం : ఓరుగల్లు కోట ముందు రాణీ రుద్రమదేవిలా వైఎస్ షర్మిల
YS Sharmila
Follow us
Venkata Narayana

|

Updated on: Mar 08, 2021 | 2:46 PM

YS Sharmila : కొత్త పార్టీ పెట్టి తెలంగాణ రాజకీయాల్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలని ఉత్సాహంగా ఉర్రూతలూగుతోన్న వైఎస్ షర్మిల అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సరికొత్త నినాదమిచ్చారు. అన్నింటా మనం.. అన్నింటా సగం, ఇదే మన సంకల్పం అంటూ ఆమె ట్వీట్ చేశారు. తెలంగాణ రాజకీయాల్లోకి వస్తున్నాననేదానికి సూచిక అన్నట్టు ఆమె ఓరుగల్లు కోటముందు కత్తిపట్టి, రాణీ రుద్రమ దేవికి వారసురాలనినన్నట్టుగా ఫొటో ఉంచి పోస్ట్ చేశారు.

Read also : Balakrishna : సంక్షేమ పథకాల కోసం వైసీపీ నేతల జేబులో డబ్బులు ఖర్చు చేయడం లేదు, బెదిరిస్తే నిలదీయండి : బాలకృష్ణ

పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!

నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..

బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..

ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.

బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..

దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.

మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!

కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!