Orange Alert: తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్.. అప్రమత్తంగా లేకపోతే అంతే సంగతులు.. అధికారుల హెచ్చరిక

ఉత్తర తెలంగాణకు వాతావరణశాఖ ఆరంజ్ (Orange Alert) హెచ్చరిక జారీ చేసింది. ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణ వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఫలితంగా ఉత్తర తెలంగాణలోని...

Orange Alert: తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్.. అప్రమత్తంగా లేకపోతే అంతే సంగతులు.. అధికారుల హెచ్చరిక
orange alert
Follow us

|

Updated on: Mar 23, 2022 | 10:06 AM

ఉత్తర తెలంగాణకు వాతావరణశాఖ ఆరెంజ్ (Orange Alert) హెచ్చరిక జారీ చేసింది. ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణ వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఫలితంగా ఉత్తర తెలంగాణలోని (North Telangana) పలు ప్రాంతాల్లో వర్షాలు(Rains) కురిశాయి. మరోవైపు.. రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలూ నమోదవుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున ప్రజలు వడదెబ్బ తగలకుండా అప్రమత్తంగా ఉండాలని ఉత్తర తెలంగాణ ప్రాంతానికి వాతావరణశాఖ ఆరెంజ్‌ హెచ్చరిక జారీ చేసింది. పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని అధికారులు చెప్పారు. ఆ ప్రాంత ప్రజలు వడదెబ్బ తగలకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని, బయటకు వెళ్తే కనీస జాగ్రత్తలు పాటించాలని వివరించారు.

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. చిత్తూరు, విశాఖపట్నం, ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. విశాఖ మన్యంలో వడగళ్ల వాన కురిసింది. నర్సీపట్నం, పాడేరు, కొయ్యూరు, హుకుంపేట, కోటవురట్ల మండలాల్లో ఈదురుగాలులతో వడగళ్లు పడ్డాయి. తోటలు, పంటపొలాలు దెబ్బతిన్నాయి. పలుగ్రామాల్లో రహదారులపై భారీ వృక్షాలు నేలకొరగడంతో వాహనాల రాకపోకలు నిలిచాయి.

Also Read

IPL 2022, MI vs DC: రోహిత్ సేనకు ఎదురుదెబ్బ.. తొలి మ్యాచ్‌కు దూరమైన యంగ్ బ్యాట్స్‌మెన్..

Hyderabad: సికింద్రాబాద్‌ టింబర్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది దుర్మరణం

Chanakya Niti: భార్యా పిల్లల ముందు ఈ విషయాలను అస్సలు చెప్పకూడదు.. చాణక్యుడు చెప్పిన ఆ సంగతులు ఏంటంటే..

Latest Articles
కింగ్ కోబ్రాకి ఫ్యామిలీ పూజలు.. అకస్మాత్తుగా వ్యక్తిపై దాడి
కింగ్ కోబ్రాకి ఫ్యామిలీ పూజలు.. అకస్మాత్తుగా వ్యక్తిపై దాడి
సరదాకు కూడా అటు చూడకండి.. నిట్టనిలువునా నష్టపోతారు
సరదాకు కూడా అటు చూడకండి.. నిట్టనిలువునా నష్టపోతారు
స్టేజ్ పైనే వెక్కి వెక్కి ఏడ్చిన ఇంద్రజ.. కారణం ఏంటంటే
స్టేజ్ పైనే వెక్కి వెక్కి ఏడ్చిన ఇంద్రజ.. కారణం ఏంటంటే
ఆకాశం నుంచి చేపల వాన.. ఏరుకోవడానికి ఎగబడిన జనం..
ఆకాశం నుంచి చేపల వాన.. ఏరుకోవడానికి ఎగబడిన జనం..
ఎంతటి విషాదం.. సరదాగా క్రికెట్ ఆడుతుండగా.. బలంగా వచ్చిన బంతి..
ఎంతటి విషాదం.. సరదాగా క్రికెట్ ఆడుతుండగా.. బలంగా వచ్చిన బంతి..
ఈ నెల 10న పరశురాముడి జయంతి.. తండ్రి ఆజ్ఞతో తల్లి తల నరిన తనయుడు..
ఈ నెల 10న పరశురాముడి జయంతి.. తండ్రి ఆజ్ఞతో తల్లి తల నరిన తనయుడు..
పర్పుల్ క్యాప్ రేసులో బుమ్రా దూకుడు.. టాప్ 5 లిస్ట్‌ ఇదే..
పర్పుల్ క్యాప్ రేసులో బుమ్రా దూకుడు.. టాప్ 5 లిస్ట్‌ ఇదే..
కారు కొనుగోలుదారులకు శుభవార్త.. ఈ కార్లపై భారీ తగ్గింపు
కారు కొనుగోలుదారులకు శుభవార్త.. ఈ కార్లపై భారీ తగ్గింపు
4 ఓవర్లలో 42 పరుగులు.. అయినా సెల్యూట్ చేస్తోన్న ప్రపంచం..
4 ఓవర్లలో 42 పరుగులు.. అయినా సెల్యూట్ చేస్తోన్న ప్రపంచం..
అప్పుడే ఓటీటీలోకి విశాల్ 'రత్నం'.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
అప్పుడే ఓటీటీలోకి విశాల్ 'రత్నం'.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?