AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Warangal: వరదలో కొట్టుకొచ్చిన బాక్స్.. ఓపెన్ చేసి చూసిన స్థానికుడు.. కట్‌చేస్తే..

Warangal: వరంగల్‌లో ఓ బాక్స్‌లో పేలుడు సంభవించి ఓ వ్యక్తి తీవ్ర గాయాలు గాయాల పాలయ్యాడు. ప్రాణాపాయ స్థితిలో వున్న అతన్ని స్థానికులు గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. వరదల్లో కొట్టుకు వచ్చిన టిఫిన్ బాక్స్ ఓపెన్ చేసిన క్రమంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఆ బాక్స్ ఎక్కడి నుంచి వచ్చింది..? అందులో పేలుడు పదార్థాలు ఎక్కడివి అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన వరంగల్ - హనుమకొండ మధ్య హంటర్ రోడ్డులో జరిగింది.

Warangal: వరదలో కొట్టుకొచ్చిన బాక్స్.. ఓపెన్ చేసి చూసిన స్థానికుడు.. కట్‌చేస్తే..
Warangal
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Aug 05, 2023 | 4:20 AM

Share

Warangal: వరంగల్‌లో ఓ బాక్స్‌లో పేలుడు సంభవించి ఓ వ్యక్తి తీవ్ర గాయాలు గాయాల పాలయ్యాడు. ప్రాణాపాయ స్థితిలో వున్న అతన్ని స్థానికులు గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. వరదల్లో కొట్టుకు వచ్చిన టిఫిన్ బాక్స్ ఓపెన్ చేసిన క్రమంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఆ బాక్స్ ఎక్కడి నుంచి వచ్చింది..? అందులో పేలుడు పదార్థాలు ఎక్కడివి అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ఈ సంఘటన వరంగల్ – హనుమకొండ మధ్య హంటర్ రోడ్డులో జరిగింది. ఏన్టీఆర్ నగర్‌లో కెమికల్స్ వున్న బాక్స్‌లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. పేలుడు దాటికి భూక్య చంద్రు అనేవ్యక్తికి తీవ్ర గాయాలపాలయ్యాడు.

బొందివాగు వరదల్లో ఓ బాక్స్ కొట్టుకు వచ్చింది. రోడ్డు పక్కన కాగితాలు ఏరుకునే చందు ఆ మూత తీయటంతో ప్రమాదవశాత్తు పేలుడు సంభవించింది. కాళ్ళు రెండు నుజ్జునుజ్జు అయ్యాయి. గాయపడ్డ చందుని ఎంజీఎం ఆసుపత్రికి తరలించి ప్రాధమిక చికిత్స అందించారు.

ఇవి కూడా చదవండి

పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆ బాక్స్ ఎక్కడిది..? అందులోకి పేలుడు సంభవించే కెమికల్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
వారం రోజుల్లో బంగారం ధరలు ఎంత తగ్గిందో తెలుసా..?
వారం రోజుల్లో బంగారం ధరలు ఎంత తగ్గిందో తెలుసా..?
ఇలా చేస్తే.. జస్ట్10 నిమిషాల్లోనే దూదిలాంటి మెత్తటి రాగి ఇడ్లీలు
ఇలా చేస్తే.. జస్ట్10 నిమిషాల్లోనే దూదిలాంటి మెత్తటి రాగి ఇడ్లీలు
సినిమా స్టైల్‌లో దోపిడీ.. ఒక్క క్లూ లేకున్నా పోలీసులు కేసు ఎలా..
సినిమా స్టైల్‌లో దోపిడీ.. ఒక్క క్లూ లేకున్నా పోలీసులు కేసు ఎలా..
వికెట్లకు కాకుండా బ్యాటర్ తలకు బంతి గురి పెట్టిన బౌలర్
వికెట్లకు కాకుండా బ్యాటర్ తలకు బంతి గురి పెట్టిన బౌలర్
కేంద్రం పంపిన అలర్ట్ మెస్సేజ్ రాలేదా..? ఈ సెట్టింగ్ ఆన్ చేస్కోండి
కేంద్రం పంపిన అలర్ట్ మెస్సేజ్ రాలేదా..? ఈ సెట్టింగ్ ఆన్ చేస్కోండి
అమిత్‌షాను కలిసిన 'కాంతారా' హీరో రిషబ్ శెట్టి.. విషయమేమిటంటే?
అమిత్‌షాను కలిసిన 'కాంతారా' హీరో రిషబ్ శెట్టి.. విషయమేమిటంటే?
8 సిక్సర్లు, 5 ఫోర్లు.. ఒకే ఓవర్‌లో 70 పరుగులు..
8 సిక్సర్లు, 5 ఫోర్లు.. ఒకే ఓవర్‌లో 70 పరుగులు..
బ్యూటీ పార్లర్‌ను మించి.. జస్ట్ రూ.10తో ఇంట్లోనే మెరిసే చర్మం..
బ్యూటీ పార్లర్‌ను మించి.. జస్ట్ రూ.10తో ఇంట్లోనే మెరిసే చర్మం..
48 ఏళ్లుగా చెరగని రికార్డ్.. హైదరాబాద్‌లో 556 రోజులు ఆడిన సినిమా.
48 ఏళ్లుగా చెరగని రికార్డ్.. హైదరాబాద్‌లో 556 రోజులు ఆడిన సినిమా.
పది బంతుల్లోనే సూర్య వికెట్.. ఎవరీ రామకృష్ణ ఘోష్?
పది బంతుల్లోనే సూర్య వికెట్.. ఎవరీ రామకృష్ణ ఘోష్?