AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSPSC Leak: కరీంనగర్‌లో తీగలాగితే విదేశాల్లో డొంక కదిలింది.. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీలో తవ్వేకొద్దీ నిజాలు.

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. టౌన్‌ ప్లానింగ్ ఎగ్జామ్‌ పేపర్‌ మొదలు గ్రూప్‌ 1 వరకు పలు పరీక్షా పత్రాలు లీక్‌ అయినట్లు అధికారులు గుర్తించారు. దీంతో పలు పరీక్షలను రద్దు చేస్తూ టీఎస్‌పీఎస్సీ నిర్ణయం తీసుకున్న..

TSPSC Leak: కరీంనగర్‌లో తీగలాగితే విదేశాల్లో డొంక కదిలింది.. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీలో తవ్వేకొద్దీ నిజాలు.
Tspsc Paper Leak
Narender Vaitla
|

Updated on: Mar 20, 2023 | 2:23 PM

Share

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. టౌన్‌ ప్లానింగ్ ఎగ్జామ్‌ పేపర్‌ మొదలు గ్రూప్‌ 1 వరకు పలు పరీక్షా పత్రాలు లీక్‌ అయినట్లు అధికారులు గుర్తించారు. దీంతో పలు పరీక్షలను రద్దు చేస్తూ టీఎస్‌పీఎస్సీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు కేసును విచారిస్తున్నారు. మొత్తం 9 మంది నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. ఇక సిట్ విచారణ మూడో రోజు కొనసాగనుంది.

అధికారుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలువడుతున్నాయి. గ్రూప్ 1 పేపర్‌ను రాజశేఖర్ చాలా మందికి ఆమ్ముకున్నట్లు సిట్ అనుమానం వ్యక్తం చేసింది. గ్రూప్ 1 రాసిన వారిలో విదేశాల నుంచి ఇద్దరు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీళ్లను కూడా విచారించేందుకు సిట్‌ సిద్ధమవుతోంది. అక్టోబర్ నుంచే పేపర్ లీక్స్ అయినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్‌కు చెందిన ఆరుగురికి రాజశేఖర్‌ గ్రూప్ 1 పేపర్‌ ఇచ్చినట్లు సమాచారం. నలుగురు ఎన్‌ఆర్‌ఐలతో పాటు, మరో ఇద్దరు స్థానికులు గ్రూప్‌1 పరీక్షలు రాసిసనట్లు అధికారులు గుర్తించారు.

పరీక్షలు రాయడానికి నలుగురు ఎన్‌ఆర్‌ఐలు విదేశాల నుంచి వచ్చారు. పేపర్‌ అమ్మడం ద్వారా వచ్చిన డబ్బులను రాజశేఖర్‌ స్నేహితులు, బంధువుల అకౌంట్‌లో జమచేశారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్న పోలీసులు. ఇదిలా ఉంటే టీఎస్‌పీఎస్‌సీ అక్టోబర్‌ తర్వాత 7 పరీక్షలు నిర్వహించింది. దీంతో ఈ 7 పరీక్షల్లో టాప్ మార్క్స్ సాధించిన 500 మంది జాబితాను సిద్ధం చేసింది. వీరిని సైతం విచారించనున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌