- Telugu News Photo Gallery Relationship Facts Five strange facts about Romantic Life that will surely blow your mind
Relationship Facts: శృంగారం గురించి 5 వింత వాస్తవాలు.. తెలిస్తే అవాక్కవుతారు..!
Relationship Facts: మన దేశంలో సెక్స్ అంటే అదో పెద్ద బూతు పదం అన్నట్లుగా పరిస్థితి ఇప్పటికీ ఉంది. ఈ యుగంలోనూ శృంగారానికి సంబంధించి ప్రజలు అనేక అస్పష్టమైన ఆలోచనలతో, అనేక అపనమ్మకాలను కలిగి ఉన్నారు. ఆ ప్రజల లైంగిక జీవితాన్ని నిరోధిస్తాయి.
Updated on: Mar 15, 2023 | 5:44 PM

శృంగారానికి సంబంధించి ఏళ్ల తరబడి నుంచి ఒక తప్పుడు నమ్మకం ప్రజల్లో ఉండిపోయింది. సెక్స్ అనేది పెద్ద బూతు పదం అయిపోయింది. ఇప్పటికీ ప్రజలు సెక్స్ పట్ల అస్పష్టమైన ఆలోచనలను కలిగి ఉన్నారు. ఫలితంగా తమ లైంగిక జీవితాన్ని నిరోధించుకుంటున్నారు.

సెక్స్ గురించి కొన్ని సాంప్రదాయ నమ్మకాలు నిజం కాదని నిపుణులు అంటున్నారు. వాస్తవితకతు, ప్రజలు చెప్పుకునే వాటికి చాలా తేడా ఉంటుందని చెబుతున్నారు.

సెక్స్ గురించి కలలు: అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్ పరిశోధనలో పురుషులు, మహిళలు ఇద్దరిలోనూ లైంగికపరంగా విభిన్నమైన కలలు కంటారని కనిపెట్టారు. పురుషులు బహుళ భాగస్వాములతో శృంగారంలో పాల్గొనాలని కలలు కంటే, మహిళలు మాత్రం సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, మాజీ ప్రేమికులు, ప్రస్తుత భాగస్వాములతో సెక్స్ చేయాలని కలలు కంటారని గుర్తించారు.

సెక్స్ తలనొప్పిని నయం చేస్తుంది: వేక్ ఫారెస్ట్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధన ప్రకారం.. మైగ్రేన్ బాధితుల్లో లైంగిక కోరికలు పెరిగినట్లు కనుగొనడం జరిగింది. కారణం మెదడు రసాయనాలు ప్రభావితమై ఉంటాయని అంటున్నారు. తద్వారా తలనొప్పిని కూడా నయం చేస్తుందట.

సాక్స్ సెక్స్‌కు దారి తీస్తుంది: గ్రోనింగెన్ విశ్వవిద్యాలయం నుండి జరిపిన ఒక అధ్యయనం ప్రకారం.. సంభోగం సమయంలో సాక్స్ ధరించడం వలన భావప్రాప్తి వచ్చే అవకాశాలు పెరుగుతాయట. అయితే ఖచ్చితమైన కారణం అస్పష్టంగా ఉంది. చల్లని పాదాలు సెక్స్ కోరికలను ప్రభావితం చేయగలవని ఒక సిద్ధాంతం సూచిస్తుంది, ముఖ్యంగా ఇది మహిళల్లో ఎక్కువగా ఉంటుందట.

లైంగిక కోరిక కోల్పోవడం: ఈ అంశం నిజంగా షాకింగ్‌గా ఉంటుంది. సెక్స్ చేయకుండా ఎక్కువకాలం, ఎక్కువ సమయం ఉంటే లైంగిక కోరికను కోల్పోయే అవకాశం ఉంది. దీనిని వైద్య పరిభాషలో క్లిటోరిస్ అంటారట.

స్త్రీలు అనేకసార్లు భావప్రాప్తి పొందుతారు: కాలిఫోర్నియాకు చెందిన సెంటర్ ఫర్ మ్యారిటల్ అండ్ సెక్సువల్ స్టడీస్‌కు చెందిన విలియం హార్ట్‌మన్, మార్లిన్ ఫిథియన్‌లు ఒక అధ్యయనం నిర్వహించారు. దీని ప్రకారం.. ఒక స్త్రీ ఒక గంటలో 134 సార్లు భావప్రాప్తి పొందుతుందట. లేదా ప్రతి నిమిషానికి 2.2 సార్లు భావప్రాప్తి పొందుతారట. కాగా, ప్రస్తుతానికి సిల్వియా కోనియర్ ఒక గంటలో 138 భావప్రాప్తి పొందిన రికార్డును కలిగి ఉంది. అయితే పురుషుల భావప్రాప్తి గంటకు 16గా ఉంది.





























