TS Model School Entrance Exam 2023: ఏప్రిల్‌16న తెలంగాణ మోడల్‌ స్కూల్స్‌ ప్రవేశ పరీక్ష.. హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్..

తెలంగాణ‌ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 194 మోడల్‌ స్కూళ్లలో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి ఆరో తరగతిలో ప్రవేశాలకు ఏప్రిల్‌ 16 ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని మోడల్‌ పాఠశాలల అదనపు సంచాలకుడు రమణకుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 16న ఉదయం..

TS Model School Entrance Exam 2023: ఏప్రిల్‌16న తెలంగాణ మోడల్‌ స్కూల్స్‌ ప్రవేశ పరీక్ష.. హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్..
TS Model School Entrance Exam 2023
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 14, 2023 | 1:09 PM

తెలంగాణ‌ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 194 మోడల్‌ స్కూళ్లలో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి ఆరో తరగతిలో ప్రవేశాలకు ఏప్రిల్‌ 16 ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని మోడల్‌ పాఠశాలల అదనపు సంచాలకుడు రమణకుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 16న ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఆరో తరగతి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. 7 నుంచి 10వ తరగతులకు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు పరీక్షలు ఉంటాయి. దాదాపు 70,041 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు.

మోడల్‌ స్కూళ్లలో ప్రవేశాలకు నిర్వహించే ఎంట్రన్స్‌ టెస్ట్‌ మోడల్‌ స్కూల్‌ ఉన్న మండల కేంద్రాల్లో ఏప్రిల్‌ 16న (ఆదివారం) నిర్వహిస్తారు. పరీక్ష అనంతరం ఫలితాలను మే 15న ప్రకటిస్తారు. ప్రవేశ ప్రక్రియ ముగిసిన తర్వాత జూన్‌ 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. హాల్‌ టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు మోడల్‌ స్కూల్‌ అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్