AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Duplicate Branded Chocolates: అత్తాపూర్‌లో చాక్లెట్లు, లాలీపాప్స్‌ తయారీ.. మేకింగ్ చూస్తే జీవితంలో తినరంటే నమ్మండి..

అమ్మో...చదువుతుంటేనే..వాంతికొచ్చేలా అనిపిస్తున్నా..ఇది పచ్చి నిజం. హైదరాబాద్ సిటీ శివారు పరిసరాల్లో ఉన్న కొన్ని గోదాంలో ఇలాంటి నకిలీ చాక్లెట్లు, లాలీపాప్స్‌ తయారు చేసి, వాటికి బ్రాండెట్‌ స్టిక్కర్లను అంటించి, మార్కెట్‌లో విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు.

Duplicate Branded Chocolates: అత్తాపూర్‌లో చాక్లెట్లు, లాలీపాప్స్‌ తయారీ.. మేకింగ్ చూస్తే జీవితంలో తినరంటే నమ్మండి..
Chocolate
Sanjay Kasula
|

Updated on: Apr 12, 2023 | 8:24 PM

Share

మీ పిల్లలు చాక్లెట్లు, లాలీపాప్స్‌ తింటున్నారా? అయితే ఇకపై జాగ్రత్త..! ఎందుకంటే ఆ తియ్యని చాక్లెట్‌లోనే విషం ఉంటుంది. మీరు వింటున్నది నిజమే. చాక్లెట్స్‌, లాలీపాప్స్‌ను కొందరు కేటుగాళ్లు పూర్తిగా అపరిశుభ్రంగా ఉన్న వాతావరణంలో తయారు చేస్తుండగా పట్టుకున్నా ఎస్ఓటీ పోలీసులు. అంతేకాదు వీటి తయారీ కోసం మురికినీరు, చెడిపోయిన బెల్లం, అపరిశుభ్రంగా ఉండే చక్కెను వాడుతున్నట్లు తేలింది.  అమ్మో…చదువుతుంటేనే..వాంతికొచ్చేలా అనిపిస్తున్నా..ఇది పచ్చి నిజం. హైదరాబాద్ సిటీ శివారు పరిసరాల్లో ఉన్న కొన్ని గోదాంలో ఇలాంటి నకిలీ చాక్లెట్లు, లాలీపాప్స్‌ తయారు చేసి, వాటికి బ్రాండెట్‌ స్టిక్కర్లను అంటించి, మార్కెట్‌లో విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు.

తాజాగా హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉన్న సులేమాన్‌నగర్‌లోని ఓ గోదాంపై ఎస్‌వోటీ పోలీసులు దాడులు చేశారు. అక్కడి పరిస్థితులు చూసిన అధికారులే షాకయ్యారు. పూర్తి అపరిశుభ్ర వాతావరణంలో ఈ చాక్లెట్లను తయారు చేస్తున్నట్లు తేలింది. చాక్లెట్ల తయారికి మురికి నీరు, చెడిపోయిన బెల్లం వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ గోదాం యజమాని అహ్మద్‌ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

సులేమాన్‌నగర్‌లో ఎలాంటి అనుమతి లేకుండా అహ్మద్‌ గత 30 ఏళ్ల నుంచి చాక్లెట్స్‌, లాలీపాప్స్‌ తయారు చేస్తున్నట్లు స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఎస్‌వోటీ పోలీసులు కేసు నమోదు చేశారు. దాదాపు 3 లక్షల విలువైన వస్తువులను సీజ్‌ చేశారు. అయితే హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో ఇలాంటి గోదాంలు ఇంకా ఎన్ని ఉన్నాయనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. వాటిని గుర్తించి, చిన్నపిల్లల ప్రాణాలతో ఆటలాడుకుంటున్న కేటుగాళ్లను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు జనం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

Follow Us
నిజ జీవిత సంఘటనలతో తీసిన సినిమా.. OTTలోకి రీసెంట్ ఫీల్ గుడ్ మూవీ
నిజ జీవిత సంఘటనలతో తీసిన సినిమా.. OTTలోకి రీసెంట్ ఫీల్ గుడ్ మూవీ
కొత్త ఫించన్ల కోసం ఎదురుచూసే వారికి గుడ్‌న్యూస్..
కొత్త ఫించన్ల కోసం ఎదురుచూసే వారికి గుడ్‌న్యూస్..
చేయి లేకపోయినా బ్రెయిన్ సిగ్నల్స్‌తో పనిచేసే రోబోటిక్ హ్యాండ్!
చేయి లేకపోయినా బ్రెయిన్ సిగ్నల్స్‌తో పనిచేసే రోబోటిక్ హ్యాండ్!
ఎండిన చెరువుల్లోకి వర్షపు నీరు రాగానే పసుపు కప్పలు ఎలా వస్తాయి?
ఎండిన చెరువుల్లోకి వర్షపు నీరు రాగానే పసుపు కప్పలు ఎలా వస్తాయి?
శ్రీలంకపై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు వీరే
శ్రీలంకపై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు వీరే
తెలంగాణలోని రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్
తెలంగాణలోని రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్
తాటి బెల్లంలో అసలైనది ఏది? నకిలీది ఏది? గుర్తించడం ఎలా..?
తాటి బెల్లంలో అసలైనది ఏది? నకిలీది ఏది? గుర్తించడం ఎలా..?
బుమ్రా ఆస్తి విలువ తెలిస్తే ఫ్యూజులు అవుట్ కావాల్సిందే
బుమ్రా ఆస్తి విలువ తెలిస్తే ఫ్యూజులు అవుట్ కావాల్సిందే
కన్న తల్లిని, కడుపున పుట్టిన కూతురిని.. ఒకే రోజు హతమార్చిన కసాయి
కన్న తల్లిని, కడుపున పుట్టిన కూతురిని.. ఒకే రోజు హతమార్చిన కసాయి
ఎప్పటికైనా ఆ తెలుగు స్టార్ హీరో సినిమాలో నటించాలన్నది నా కోరిక
ఎప్పటికైనా ఆ తెలుగు స్టార్ హీరో సినిమాలో నటించాలన్నది నా కోరిక
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!