AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Opearation Kagar: డెడ్‌లైన్.. వచ్చే మార్చికి…! ‘డెత్’ లైన్ ఈ నెలాఖరుకి.. తేల్చుకోవడమే మార్చురీకో.. మా’నవ’ దారిలోకో!

అబూజ్‌మడ్. అబూజ్ అంటే 'అర్థం కానిది' అని అర్థం. అందులో అడుగుపెట్టి బయటకురావడం దాదాపు అసాధ్యం. శ్రీరాముడిని వెంట పంపమని విశ్వామిత్రుడు అడిగితే.. దశరథుడు ససేమిరా అన్నాడు. కారణం.. అబూజ్‌మడ్ మీదుగానే రామున్ని తీసుకెళ్తానని విశ్వామిత్రుడు చెప్పడమే. అంతటి రాముడే అడుగుపెట్టకపోతే ఇక నరమానవుడెవడూ అక్కడికి వెళ్లే వీలుండదని వాదించి మరీ విశ్వామిత్రుడు తీసుకెళ్లాడట.

Opearation Kagar: డెడ్‌లైన్.. వచ్చే మార్చికి...! 'డెత్' లైన్ ఈ నెలాఖరుకి.. తేల్చుకోవడమే మార్చురీకో.. మా'నవ' దారిలోకో!
57
Ravi Kiran
|

Updated on: Nov 19, 2025 | 10:05 PM

Share

అబూజ్‌మడ్. అబూజ్ అంటే ‘అర్థం కానిది’ అని అర్థం. అందులో అడుగుపెట్టి బయటకురావడం దాదాపు అసాధ్యం. శ్రీరాముడిని వెంట పంపమని విశ్వామిత్రుడు అడిగితే.. దశరథుడు ససేమిరా అన్నాడు. కారణం.. అబూజ్‌మడ్ మీదుగానే రామున్ని తీసుకెళ్తానని విశ్వామిత్రుడు చెప్పడమే. అంతటి రాముడే అడుగుపెట్టకపోతే ఇక నరమానవుడెవడూ అక్కడికి వెళ్లే వీలుండదని వాదించి మరీ విశ్వామిత్రుడు తీసుకెళ్లాడట. అది ఎంతటి దట్టమైన అడవో చెప్పడానికి ఇంతకంటే వివరణ అక్కర్లేదు. బ్రిటిషర్స్‌కి సైతం అటువైపు చూడ్డానికి ధైర్యం చాల్లేదు. అలాంటి ప్రాంతాన్ని నక్సల్స్ సేఫ్‌జోన్‌గా మార్చుకున్నారు కాబట్టే దశాబ్దాల పోరాటం సాగింది. అంతటి దారుణమైన ప్రాంతం కాబట్టే భద్రతా దళాలు సైతం అడుగుపెట్టడానికి జంకాయి. అలాంటిది.. ఇప్పుడెలా సాధ్యమైంది? బలం ఇచ్చిన అడవే.. ఎందుకలా బలహీనమైంది? 2026 మార్చి 31… ఆపరేషన్ కగార్‌కు కేంద్రం ఇచ్చిన డెడ్‌లైన్. 2025 నవంబర్ 30. హిడ్మా ఆటకట్టించాలని అమిత్‌షా ఇచ్చిన డెడ్‌లైన్. ఇచ్చిన గడువుకి రెండు వారాల ముందే హిడ్మాను అంతం చేశారంటే.. వచ్చే మార్చి 31కి ముందే ఆపరేషన్ కగార్‌ను ముంగించేస్తారా? ఆల్రడీ చెప్పుకున్నాం… కేంద్ర హోంమంత్రి అమిత్ షా దగ్గర అందరి లెక్కలూ ఉన్నాయ్ అని. ఎవరు లొంగిపోతారో, ఎవరు ఎన్‌కౌంటర్‌కు బలవుతారో ముందే అంచనాలూ ఉన్నాయ్. ఇప్పటి వరకు ఈ లెక్క తప్పిందే లేదంటున్నాయి రాజకీయ వర్గాలు, రాజకీయ విశ్లేషకులు. సరిగ్గా 2024 జనవరి 1న ఆపరేషన్ కగార్ మొదలైంది. సౌత్ ఏషియన్ టెర్రరిజం పోర్టల్ ప్రకారం…...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి
హైదరాబాద్‌లో ‘గ్యాస్’ సెగ: సెల్ టవర్ ఎక్కిన ఆటో డ్రైవర్లు
హైదరాబాద్‌లో ‘గ్యాస్’ సెగ: సెల్ టవర్ ఎక్కిన ఆటో డ్రైవర్లు
తెలంగాణ రైతులకు భారీ శుభవార్త చెప్పిన రేవంత్ సర్కార్
తెలంగాణ రైతులకు భారీ శుభవార్త చెప్పిన రేవంత్ సర్కార్
హమ్మయ్య... ఊపిరి పీల్చుకున్న ఓరుగల్లు మహిళలు.. ఆ ఇద్దరు దొరికారు!
హమ్మయ్య... ఊపిరి పీల్చుకున్న ఓరుగల్లు మహిళలు.. ఆ ఇద్దరు దొరికారు!
ఓటీటీలో దుమ్మురేపుతున్న థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్..
ఓటీటీలో దుమ్మురేపుతున్న థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్..
ఏకకాలంలో రెండు అరుదైన యోగాలు.. నక్క తోక తొక్కబోయే రాశులివే..!
ఏకకాలంలో రెండు అరుదైన యోగాలు.. నక్క తోక తొక్కబోయే రాశులివే..!
ప్రజావాణిలో 7వ తరగతి విద్యార్థిని విన్నపం.. స్పందించిన కలెక్టర్‌
ప్రజావాణిలో 7వ తరగతి విద్యార్థిని విన్నపం.. స్పందించిన కలెక్టర్‌
'రాకాస' డైరెక్టర్ మానస శర్మ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?
'రాకాస' డైరెక్టర్ మానస శర్మ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?
ఆయన నటిస్తుంటే పాత్ర మాత్రమే కనిపిస్తుంది: అజయ్ ఘోష్
ఆయన నటిస్తుంటే పాత్ర మాత్రమే కనిపిస్తుంది: అజయ్ ఘోష్
10గంటల పాటు ఎస్పీ ఛాంబర్‌లో MLA.. అసలు ఇద్దరి మధ్య జరిగిందేంటి
10గంటల పాటు ఎస్పీ ఛాంబర్‌లో MLA.. అసలు ఇద్దరి మధ్య జరిగిందేంటి
Lord Shani Dev: తగ్గనున్న శని దోషం ఎఫెక్ట్.. ఇక వారికి లక్కీ డేస్
Lord Shani Dev: తగ్గనున్న శని దోషం ఎఫెక్ట్.. ఇక వారికి లక్కీ డేస్