చుక్క కూర చికెన్ ఇలా వండితే.. ఇంట్లో అందరూ రెండుసార్లు తింటారు 

Prasanna Yadla

01 April 2026

Pic credit - Pixabay

చుక్కకూర చికెన్ ఇలా వండి తింటే టేస్టీగా, పుల్లపుల్లగా ఉండే ఈ కూరకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు

చుక్కకూర చికెన్ 

ఈ కూరను చికెన్, చుక్కకూర, మసాలాలతో చేస్తారు. రుచి మాత్రం సూపర్. 

రుచి మాత్రం సూపర్

ఈ కూరకు కావాల్సిన పదార్దాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం.. 

ఎలా తయారు చేయాలంటే? 

 అరకిలో చికెన్, ఒక కట్ట చుక్కకూర, రెండు ఉల్లిపాయలు, నాలుగు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా పొడి,  నూనెను తీసుకోవాలి. 

 కావాల్సిన పదార్దాలు

ముందుగా చికెన్‌ను తీసుకుని దానిని బాగా కడిగి, అర టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారాన్ని పట్టించాలి. 

స్టెప్ - 1

ఇప్పుడు చుక్కకూరను బాగా కడిగి, దానిని సన్నగా తరిగి పాన్ లో ఆయిల్ చేసి, ఉల్లిపాయలు ముక్కలు వేసి బాగా మగ్గించాలి. 

స్టెప్ - 2

ఆ తర్వాత చికెన్ వేసి 15 నిముషాలు వేసి మూత పెట్టుకోవాలి. దాని నుంచి నీరు వచ్చే వరకు అలాగే ఉంచుకోవాలి.

స్టెప్ - 3

ఆ తర్వాత చుక్కకూరను కూడా వేసుకుని ఉడికే వరకు స్టవ్ మీదే ఉంచాలి. ఇలా చేస్తే ఇది చికెన్‌కు పడుతుంది.

స్టెప్ - 4