L Ramana : అమరావతిని ఎంపిక చేసిన తరువాతే అసైన్డ్ భూములు తీసుకున్నారు : తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు

Telangana tdp president L Ramana : నవ్యాంధ్రప్రదేశ్‌కు అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిన తరువాత అభివృద్ధి కోసమే..

L Ramana : అమరావతిని ఎంపిక చేసిన తరువాతే అసైన్డ్ భూములు తీసుకున్నారు  :  తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు
L Ramana
Follow us

|

Updated on: Mar 16, 2021 | 4:49 PM

Telangana tdp president L Ramana : నవ్యాంధ్రప్రదేశ్‌కు అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిన తరువాత అభివృద్ధి కోసమే అసైన్డ్ భూములు తీసుకున్నారని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ వివరణ ఇచ్చారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇవాళ తాజాగా ఇచ్చిన 41 Crpc నోటీసులు పై తాము న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను చూసి బలుపు అనుకుంటున్నారా? అని ఆయన వైసీపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. రాజధాని అమరావతి భూముల్లో ఇన్ సైడ్ ట్రేడింగ్ పై గతంలో కోర్ట్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినాకాని, మరోసారి కొత్త కేసు పెట్టి తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇలాంటి కేసులకు టీడీపీ భయపడదని ఎల్‌ రమణ తేల్చిచెప్పారు. న్యాయపరంగా ఈ నోటిసులు పై ముందుకు వెళతామని ఆయన స్పష్టం చేశారు.

Read also :

Vizag Mayor : వైజాగ్ మేయర్ గా మహిళ.. వైసీపీ అధిష్టానం యోచన.! ఎంపికలో విజయసాయిరెడ్డికే ఫుల్ పవర్స్

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ