Telangana: సర్కారు బడుల్లో టీచర్ల లెక్కలు తీస్తున్న అధికారులు.. బయటపడ్డ స్టన్నింగ్ విషయాలు !!

తెలంగాణ సర్కారు రాష్ట్రంలోని పాఠశాలల్లో ఉపాధ్యాయుల గణాంకాలపై సర్కారు ఫోకస్ పెట్టింది. తెలంగాణలో మొత్తం 26,101 పాఠశాలలు ఉన్నాయి. ఈ ఏడాది విద్యార్థుల బడిబాట తర్వాత ఏ స్కూల్‌లో ఎంతమంది చేరారు. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అనే లెక్కలు అధికారులు తీశారు.

Telangana: సర్కారు బడుల్లో టీచర్ల లెక్కలు తీస్తున్న అధికారులు.. బయటపడ్డ స్టన్నింగ్ విషయాలు !!
Telangana Officials Are Counting Teachers In Government Schools
Follow us
Vidyasagar Gunti

| Edited By: Velpula Bharath Rao

Updated on: Nov 26, 2024 | 5:09 PM

రాష్ట్రంలో పాఠశాలల్లో ఉపాధ్యాయుల గణాంకాలపై తెలంగాణ సర్కారు ఫోకస్ పెట్టింది. బడిలో పిల్లలకు ఉన్న టీచర్లకు పొంతన ఉందా లేదా అనే దానిపై విద్యాశాఖ అధికారుల ఆరా  తీయగా సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ ఏడాది విద్యాసంవత్సరంలో దాదాపు 2 వేల పాఠశాలల్లో ఒక్క స్టూడెంట్ కూడా చేరలేదంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. విద్యాశాఖ అధికారుల లెక్కల ప్రకారం రాష్ట్రంలో2024-25 సంవత్సరానికి గాను 1899 బడుల్లో జీరో ఎన్‌రోల్‌మెంట్ నమోదైంది. ఈ పాఠశాలల్లో అప్పటికే 580 మంది టీచర్లు ఉన్నారు. ఎవరైనా స్టూడెంట్స్ చేరకపోతారా అని ఎదురుచూసిన విద్యాశాఖకు నిరాశ ఎదురుకాగా పిల్లలు లేని స్కూల్స్‌లో టీచర్లు ఏం చేస్తారని వారిని ఇతర స్కూల్స్‌కు ట్రాన్సఫర్ చేశారు.

తెలంగాణలో మొత్తం 26,101 పాఠశాలలు ఉన్నాయి. ఈ ఏడాది విద్యార్థుల బడిబాట తర్వాత ఏ స్కూల్‌లో ఎంతమంది చేరారు. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అనే లెక్కలు అధికారులు తీశారు. 1899 పాఠశాలల్లో ఒక్కరు కూడా చేరలేదు. ఇందులో 1818 ప్రాథమిక పాఠశాలలు కాగా.. 48 యూపీఎస్, 33 హైస్కూల్స్ ఉన్నాయి. పదిమందిలోపే పిల్లలున్న పాఠశాలలు 4 వేల 314 ఉన్నాయి. అందులో 3326 మంది టీచర్లు పాఠాలు చెబుతున్నారు. ఒక స్టూడెంట్ నుంచి 10 మంది వరకు ఉన్న పాఠశాలలు – 2415 , 2746  టీచర్లు పని చేస్తున్నారు.

మారుమూల గ్రామాల్లో సైతం ప్రైవేటు పాఠశాలల వైపు పేరేంట్స్ మొగ్గు చూపుతుండటంతో ఎన్ రూల్‌మెంట్ తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలో హైస్కూల్స్‌లో స్టూడెంట్స్ తక్కువగా ఉన్నా విద్యాప్రమాణాలపై ఎఫెక్ట్ పడకుండా ఉండటం కోసం సబ్జెక్టులకు సరిపడా టీచర్స్‌ను  కొనసాగిస్తున్నారు.

వివరాలు ఇలా:  

ఒక్కరే స్టూడెంట్ ఉన్న హైస్కూళ్లు – 53, పనిచేసే టీచర్లు 51

ఇద్దరు స్టూడెంట్స్ ఉన్న హైస్కూళ్లు 142, పనిచేసే టీచర్లు 128

పది వరకూ పిల్లలున్న హై స్కూళ్లు 9, పని చేసే టీచర్లు 45

రాష్ట్ర వ్యాప్తంగా 50 మందికి పైగా స్టూడెంట్లున్న స్కూళ్లు 9,963 ఉండగా.. వాటిలో 4313 ప్రైమరీ, 1532 యూపీఎస్, 4118 ప్రైమరీ స్కూళ్లున్నాయి. వీటిలో 75,023 మంది టీచర్లు పనిచేస్తున్నారు. ప్రతి స్కూల్​లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అధికారులు టీచర్లను అలాట్ చేస్తున్నారు. అయితే ప్రైమరీ స్కూళ్లే కాదు.. హైస్కూళ్లు కూడా జీరో ఎన్​రోల్​మెంట్ ఉండగా, సింగిల్ డిజిట్ స్కూల్‌లు కూడా ఉండటం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Telangana: సర్కారు బడుల్లో టీచర్ల లెక్కలు తీస్తున్న అధికారులు
Telangana: సర్కారు బడుల్లో టీచర్ల లెక్కలు తీస్తున్న అధికారులు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. హైదరాబాద్‌లో మరో భారీ పెట్టుబడి..
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. హైదరాబాద్‌లో మరో భారీ పెట్టుబడి..
నిందితుడిని పట్టించిన పెండ్లి పత్రిక.. మామూలు క్రైం స్టోరీ కాదుగా
నిందితుడిని పట్టించిన పెండ్లి పత్రిక.. మామూలు క్రైం స్టోరీ కాదుగా
'హిందువులు చనిపోతే రిప్ అని పెట్టకండి': రేణూ దేశాయ్ సంచలన పోస్ట్
'హిందువులు చనిపోతే రిప్ అని పెట్టకండి': రేణూ దేశాయ్ సంచలన పోస్ట్
ముఖం నిండా దుప్పటి కప్పుకుని నిద్రపోతున్నారా.. మీకోసమే ఈ విషయాలు!
ముఖం నిండా దుప్పటి కప్పుకుని నిద్రపోతున్నారా.. మీకోసమే ఈ విషయాలు!
3 బంతుల్లో 30 పరుగులు.. కట్‌చేస్తే.. ఫిక్సింగ్ చేశాడంటూ
3 బంతుల్లో 30 పరుగులు.. కట్‌చేస్తే.. ఫిక్సింగ్ చేశాడంటూ
నెలనెలా రూ.10 వేల పెట్టుబడితో 82 లక్షల రాబడి
నెలనెలా రూ.10 వేల పెట్టుబడితో 82 లక్షల రాబడి
పట్టాలు తప్పిన 20 బోగీలు‌.. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం..!
పట్టాలు తప్పిన 20 బోగీలు‌.. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం..!
రూ.27 కోట్లలో రిషబ్ పంత్‌ చేతికి వచ్చేది ఎంతో తెలుసా?
రూ.27 కోట్లలో రిషబ్ పంత్‌ చేతికి వచ్చేది ఎంతో తెలుసా?
RCB Playing XI: కెప్టెన్ లేకుండా ఫిక్స్ అయిన ఆర్సీబీ ప్లేయింగ్ 11
RCB Playing XI: కెప్టెన్ లేకుండా ఫిక్స్ అయిన ఆర్సీబీ ప్లేయింగ్ 11
శభాష్..! కొత్త అవతారమెత్తిన ఖమ్మం కలెక్టర్!
శభాష్..! కొత్త అవతారమెత్తిన ఖమ్మం కలెక్టర్!
టాలీవుడ్ దమ్ము చూపిన పుష్పరాజ్.. రూ.1000 కోట్ల బిజినెస్ సీక్రెట్.
టాలీవుడ్ దమ్ము చూపిన పుష్పరాజ్.. రూ.1000 కోట్ల బిజినెస్ సీక్రెట్.
దేవతలే దిగివచ్చి పంట కోస్తున్నారా.? కోటి తలంబ్రాలు పంట పండింది..
దేవతలే దిగివచ్చి పంట కోస్తున్నారా.? కోటి తలంబ్రాలు పంట పండింది..
ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు.! 24 గంటల్లో మరింత బలపడే అవకాశం.
ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు.! 24 గంటల్లో మరింత బలపడే అవకాశం.
ట్రంప్ కళ్లెదుటే మస్క్‌కి అవమానం.! పేలిపోయిన ఎలాన్‌ మస్క్‌ రాకెట్
ట్రంప్ కళ్లెదుటే మస్క్‌కి అవమానం.! పేలిపోయిన ఎలాన్‌ మస్క్‌ రాకెట్
ఇలా చేస్తే.. చలికి నల్లగా మారిన శరీర ఛాయ తెల్లగా మారుతుంది.!
ఇలా చేస్తే.. చలికి నల్లగా మారిన శరీర ఛాయ తెల్లగా మారుతుంది.!
కార్తీకంలోనే కాదు.. ఆ రోజుల్లోనూ ఉల్లి, వెల్లుల్లిని తినకూడదట.!
కార్తీకంలోనే కాదు.. ఆ రోజుల్లోనూ ఉల్లి, వెల్లుల్లిని తినకూడదట.!
వర్కవుట్స్ చేయిస్తూ కుప్పకూలిన జిమ్ ట్రైనర్.డాక్టర్లు ఏం చెప్పారు
వర్కవుట్స్ చేయిస్తూ కుప్పకూలిన జిమ్ ట్రైనర్.డాక్టర్లు ఏం చెప్పారు
రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నారా.? ఇది తెలిస్తే.. ఇక ఆ పని చెయ్యరు!
రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నారా.? ఇది తెలిస్తే.. ఇక ఆ పని చెయ్యరు!
నయన్ రూట్‌ నే ఫాలో అవుతున్న నాగచైతన్య-శోభిత.! వీడియో.
నయన్ రూట్‌ నే ఫాలో అవుతున్న నాగచైతన్య-శోభిత.! వీడియో.